Category Uncategorized

పది నెలల్లో 35 వేల కోట్ల పెట్టుబడులు

 51 వేల మందికి ఉద్యోగావకాశాలు ఫార్మా, లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు మీడియా కాన్ఫరెన్స్ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే లైఫ్‌ ‌సైన్సెస్‌, ‌ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. మంగళవారం…

విద్యార్థులే తెలంగాణ భవిష్యత్‌

విద్యా విధానంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నాం •బడ్జెట్‌లో విద్యా శాఖకు 7 శాతం పైగా కేటాయింపు •ప్రభుత్వ హాస్టల్స్‌లో కాస్మోటిక్‌, ‌డైట్‌ ‌చార్జీలు పెంచాం.. •హాస్టళ్లలో కలుషిత ఆహారం సరఫరా చేస్తే జైలుకే.. •వ్యసనాలకు బానిసలం కామని విద్యార్థులంతా మాట ఇవ్వండి.. •బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •దివంగత ప్రధాని నెహ్రూకు ఘన…

‌చట్టసభలకు పోటీచేసే వయసు తగ్గించాలి

21 ఏళ్లకే పోటీ చేసే విధంగా చట్టసవరణ జరగాలి విద్యార్థుల మాక్‌ అసెంబ్లీలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వోటింగ్‌ ‌వయసును 18 ఏల్లకు తగ్గించిన క్రమంలో పోటీ చేసే వయసును కూడా తగ్గించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉందని అన్నారు. జాతీయ…

‌కాంగ్రెస్‌ ‌పాలనపై మావోయిస్టుల లేఖ

హామీలను మర్చి పాలన సాగిస్తోందని మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14:  ‌కాంగ్రెస్‌ ‌సంవత్సర పాలనపై మావోయిస్టుల లేఖ రాయడం సంచలంగా మారింది. రేవంత్‌ ‌రెడ్డి బుల్డోజర్‌ ‌పాలనపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ‌బహిరంగ లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, కార్పొరేట్ల కోసం పనిచేస్తుందని…

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. అధికారులపై చర్యలేవీ?

MLA Harish Rao questioned CM Raivanth Reddy

తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేస్తారా? సిఎం రైవంత్‌రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: ‌రాష్ట్రంలో మద్యం అమ్మకాలు చేయకపోతే  ఎక్సైజ్‌ అధికారులను బదిలీలు చేయడమే కాకుండా, మద్యం అమ్మకాల టార్గెట్‌ను చేయని అధికారులపై చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వడ్లు కొనుగోలు చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని…

కుటుంబ సర్వే దేశానికే రోల్‌ ‌మోడల్‌

‌సమాచారం గోప్యంగా ఉంటుంది : మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌,14 :‌సమగ్ర ఇంటి ంటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గా నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హై• •రాబాద్‌ ఇం‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.…

మ్యాథ్స్ లవ్

maths love

నీ జామెట్రీ రేఖల సంగీతం నా బ్రతుకు ఆల్జీబ్రా బాటకు పాటయ్యింది. నీ వెన్ చిత్రాల మాటల సాన్నిహిత్యం నా భవిష్యత్ రాతకు బిందుపథపు బాటయ్యింది. నీ త్రికోణమితి సాహిత్యం నా గుండె స్పందనల ఆల్గారిథమ్ మాటయ్యింది. నేనంతా నాలో అంతా నువ్వయ్యాక గణితం నా నేస్తమై భౌతికశాస్త్రం నా ఉద్యమమై వన్ ప్లస్ వన్…

అనుభవాల స్టాచ్యూ

విషాదఛాయలు పులుముకున్నప్పుడు నడుస్తూ ఉంటా ఒక పొడవాటి బాటలో పక్కన చెట్లలా ధైర్యవంతులు కొందరు కనిపిస్తరు కొండలు గుట్టలు నన్ను ఒక్కడినే విసిరేసినట్టు సృష్టి పగబట్టి కంపిస్తున్నట్లు పండ్లు పటపటమని కొరుకుతూ వానలో తడిసాక తేలిక పడుతుంది ఆలోచన చలిలో పొదిగి గంభీరతను పొంది ఎండను మరిచి వెనుదిరిగి మళ్ళీ మొదలెడుతుంది నౌకను గీస్తది కొత్త…

మనోహర మైన రాత్రి

మెల్ల మెల్లగా పడమర వాలుతుంది అర్థం కాని కాలం లా నీరాక ఎప్పుడొస్తావు మరీ… వెలిగే దీపాల కాంతిని చీకటి మింగేసింది నక్షత్రాలు  వెలిగి వెలిగి అలసి వెలసి పోయాయి మనోహరమైన… దృశ్యాలు మారుతున్నాయి లోకం తనస్థితిని మార్చు కుంటుంది మేఘాలు నలుపు నుండి తెలుపు లోకి చెట్లపై పక్షులు గూడు నుండి తొంగిచూస్తున్నాయి మనోహరమైన……