Category తెలంగాణ

ప్రజాపాలనపై మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా చైర్పర్సన్, వైస్ చైర్మన్, వివిధ వార్డు కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు, కమిషనర్, మున్సిపల్ శాఖ, అధిపతులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్, మిగతా మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు వారి…

ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి  వినతిపత్రం అందజేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి  వినతిపత్రం అందజేశారు.వెంటనే తమను విధులోకి తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరిన హోమ్ గార్డులు అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆర్డర్ కాపీ లు లేవని మమ్మల్ని అన్యాయంగా…

పెండింగ్ లో ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న  వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు తేదీ10-01-2024 లోపు సద్వినియోగం చేసుకోవాలి అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ  మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు రాష్ట్ర…

ప్రజా పాలనలో సమయస్ఫూర్తితో ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న   ప్రజా పాలన కార్యక్రమాన్ని  పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ  నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం క్రింద అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణపై శాసనసభ సభాపతి…

పారిశ్రామికాభివృద్దికి కట్టుబడి ఉన్నాం

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి బృందం భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం డా. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో సిఎం రేవంత్‌ రెడ్డితో ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌…

ప్రజావాణిలో 2715 దరఖాస్తులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 2715 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. అందులో ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలు, పెన్షన్లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులు కాగా, మిగిలినవి ఇతర సమస్యలు పరిష్కారం కొరకు…

ఉస్మానియాలో మృతి చెందిన వారికి కోవిడ్‌

ఇద్దరు జూనియర్‌ డాక్టర్లకూ పాజిటివ్‌… పరీక్షల్లో గుర్తించిన వైద్యులు చనిపోయిన వ్యక్తికి అనేక రోగాలున్నాయి : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కొరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ  మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతుంది.…

నేడు సింగరేణి ఎన్నికలు

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు కొత్తగూడెం/మంచిర్యాల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : రాష్ట్రంలో సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి ప్రాంతంలోని 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌…

13 జిల్లాల స్పౌజ్ బదిలీలు చేపట్టండి

స్పౌజ్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు వివేక్ ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్న స్పౌజ్ బాధితులు 13 జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమైన మహీళా ఉపాధ్యాయినీలు ప్రతివారం వివిధ జిల్లాల నుంచి వచ్చి విన్నపాలు హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : 2023 జనవరిలో అప్పటి ప్రభుత్వం కేవలం 615 స్పౌజ్ బదిలీలను మాత్రమే…