ప్రతీ దాన్ని రాజకీయం చేయటం హరీష్ రావుకు అలవాటు..
హరీష్ రావు చిట్ చాట్ కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ప్రతీ దాన్ని రాజకీయం చేయటం మాజీ మంత్రి హరీష్ రావుకు అలవాటుగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హరీష్ రావు వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిప్డడారు. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్…








