Category తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

భక్తుల రాకతో ఆలయాలు కిటకిట వేకువ జామునుంచే నదుల్లో పుణ్యస్నానాలు దీపాలు వెలగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కార్తీక పౌర్ణమి పర్వదినంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు, నదీతీరాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాన్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో…

‘‌హైడ్రా’ రంగనాథ్‌ ‌సారు.. జర ఇదర్‌ ‌దేఖో..!

జూబ్లీ హాల్‌ ‌పక్కన, తెలంగాణ శాసన మండలి భవనం వద్ద శిథిలావస్తకు చేరిన పూరతన బావి మురుగు నీటి కూపంగా మారిన వైనం పునరుద్దరించాలని సామాజిక కార్యకర్తల డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌15: ‌నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌లో ఉన్న జూబ్లీ హాల్‌ ‌పక్కన, తెలంగాణ శాసన మండలి భవనం వద్ద ఉన్న చారిత్రక బావి శిథిలమై నీరు…

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్టు

Maoist area committee member arrested

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌దుమ్ముగూడెం మండలం సీతానగరంలో దుమ్ముగూడెం పోలీసులు మరియు సిఆర్‌•ఎఫ్‌ 141 ‌బెటాలియన్‌ ‌సిబ్బంది మరియు స్పెషల్‌ ‌పార్టీ పోలీసులు కలిసి సంయుక్తంగా  వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో ప్రయాణిస్తున్న  మావోయిస్టు  ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రం పామేడ్‌ ఏరియా కమిటీకి అనుబ ంధంగా పనిచేస్తున్న క్రాంతికారి ఆదివాసీ మహిళ సంఘానికి చెందిన…

‌ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలైంది..

Charlapalli Jail

ప్రజల పక్షాల ప్రశ్నిస్తే కేసులా? మాజీ మంత్రి హరీష్‌ ‌రావు చర్లపల్లి జైలులో పట్నం నరేందర్‌ ‌రెడ్డితో ములాఖత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌రాష్ట్రంలో రేవంత్‌ ‌రెడ్డి పాలన, సోకాల్డ్ ‌ప్రజాపాలనపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు.  ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల…

అధికారుల‌పై ప్ర‌జ‌ల ముసుగులో గులాబీ గూండాల దాడి..

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం కలిగించే యంత్రం మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : రైతుల‌కు న‌ష్టం క‌లిగించాల‌న్న ఉద్దేశం ప్ర‌భుత్వానికి ఏమాత్రం లేద‌ని స‌మ‌స్య‌ల‌ను విన‌డానికి, ప‌రిష్క‌రించ‌డానికి త‌మ‌ ప్ర‌భుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంద‌ని రెవెన్యూ, హౌసింగ్ , స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. కొంద‌రు రైతుల ముసుగులో…

ప్రజాపాల‌నపై తిరుగుబాటు మొద‌లైంది..

Hairsh Rao

ప్ర‌జ‌ల ప‌క్షాల ప్రశ్నిస్తే కేసులా? మాజీ మంత్రి హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన, సోకాల్డ్ ప్రజాపాలనపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామ‌ని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొట్టారని, ల‌గచర్ల గ్రామ ప్రజలపై సీఎం…

జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన మ‌హ‌నీయుడు కాళోజీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమను ప్రపంచానికి చాటేందుకు కవిగా తన కలాన్ని గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయ‌న‌ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ…

ధాన్యం కొనుగోళ్ల‌పై నిర్ల‌క్ష్యం వీడ‌ని ప్ర‌భుత్వం

Harish Rao

ఇప్ప‌టివ‌ర‌కు కిలో స‌న్న వ‌డ్లు కూడా కొన‌లేదు.. మ‌ద్దతు ధ‌ర కోసం అన్న‌దాత‌లు రోడ్ల‌పైకి వ‌చ్చే దుస్థితి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు నల్లగొండ, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 13 : రైతులు ఎన్ని అవ‌స్థ‌లు పడుతున్నా స‌కాలంలో ధాన్యం కొనుగోలు చేయ‌డంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వీడ‌డం లేద‌ని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు విమ‌ర్శించారు.…

చిర‌స్మ‌ర‌ణీయుడు కాళోజీ..

kaloji

ప్ర‌జాక‌వి క‌ళోజీ నారాయ‌ణ‌రావుకు సీఎం రేవంత్ నివాళి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 13 :  అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌జా క‌వి కాళోజి నారాయ‌ణ‌రావు నిత్య స్మ‌ర‌ణీయుడ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.. కాళోజి నారాయ‌ణ‌రావు వ‌ర్ధంతిని…