ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేయాలి

కనుగోళ్ల వివరాలు నమోదు చేయండి అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహబూబ్‌నగర్ ప్రజాతంత్ర నవంబర్ 29 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేసి కేంద్రాల నుంచి తరలించాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ వందశాతం పూర్తి…








