Category తెలంగాణ

‌చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ముగ్గురు చిరు వ్యాపారులు దుర్మరణం వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8: ‌రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ -‌బీజాపుర్‌ ‌రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో రోడ్డు ప్రమాదంలో ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా…

పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బండ తిమ్మాపూర్‌లో  హిందూస్థాన్‌ ‌కోకా-కోలా బెవరేజెస్‌ ‌ఫ్యాక్టరీ ప్రారంభం రూ. 2,091 కోట్లతో 49 ఎకరాల్లో భారీ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి అవకాశాలు.. సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ప్రపంచ స్థాయి పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

‌గ్రేటర్‌ ‌పరిధిలో ఆరు లైన్ల ఫ్లైఓవర్‌

నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌ఫ్లైఓవర్‌ ‌త్వరలో సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ట్రాఫిక్‌ ‌కష్టాలతో కునారిల్లుతున్న జంట నగరాల వాసులకు మరో శుభవార్త. నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌సిక్స్ ‌లేన్‌ ‌ఫ్లైఓవర్‌ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు…

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

Malkajigiri MP Etala Rajender

ఇల్లు కూల్చివేత, భూముల గుంజుకోవడం తప్ప ఏం చేశారు.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ, బిజెపి నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిల్‌సుఖ్‌ నగర్‌, బృందావన్‌ హోటల్లో కూర్చుని…

బూటకపు వాగ్దానాలు,బూటకపు ఎన్‌కౌంటర్లు..

Congress' blatant lies on the implementation of the Land Acquisition Act

ప్రభుత్వంపై హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.. ఈ బూటకపు ఎన్‌ ‌కౌంటర్‌ ఏం‌టని మాజీమంత్రి హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, బూటకపు ఎన్‌ ‌కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను మోసం చేసి…

గురుకులాలు, వసతిగృహాల్లో బిఆర్‌ఎస్‌ ‌తనిఖీలు

BRS inspections in gurukulas and hostels

‘గురుకుల బాట’లో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌పార్టీ నాయకులు హాస్టళ్లలో సమస్యలపై అధ్యయనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :‌బీఆర్‌ఎస్‌  ‌పార్టీ చేపట్టిన గురుకుల బాట  కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌పాల్గొన్నారు. గురుకుల బాట ఫైవ్‌ ‌మెన్‌ ‌కమిటీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌సభ్యులు డాక్టర్‌ ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌, ‌డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, డాక్టర్‌…

ఎన్‌కౌంట‌ర్‌పై అనుమానాలున్నాయ్‌..

వైద్య నిపుణుల స‌మ‌క్షంలో శవపరీక్షలు చేయించాలి ఏటూరునాగారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : ములుగు జిల్లా  ఏటూరునాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంట‌ర్ పై పలు అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఈమేర‌కు పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్య‌క్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్.నారాయణరావు ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై పలు అనుమానాలు ఉన్నాయని…

సీఎం రేవంత్‌ ‌రెడ్డిది అబద్ధాల ప్రచారం

ఆదాయం పెంచే సత్తా  ప్రభుత్వానికి లేదు.. గత అప్పులను ఎక్కువ చేసి చెబుతున్నారు.. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఏడాదిగా కాంగ్రెస్‌ ‌పాలన అన్ని రంగాల్లో విఫలమైందని,  ఎవరూ మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌…

అడవిలో అలజడి

Huge encounter in Etoorunagaram Agency

ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి ఏటూరునాగారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 :  పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉన్న దండకారణ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరగడంతో అభయారణ్యం మొత్తం తుపాకీ బాంబుల చెప్పులతో దద్దరిల్లిపోయింది. ఈ ఎదురు కాల్పులలో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు…