పార్టీకి నష్టం చేస్తున్న దయ్యాలు ఎవరు?

లేఖ అంతర్గతమైనప్పుడు చర్చ ఎందుకు? దయ్యాలెవరన్నదానిపై పార్టీలో చర్చ కవిత అంటే పడనివారెవరు? అందరూ కుటుంబ సభ్యులే కదా! టీకప్పులో తుఫాన్ సృష్టిస్తున్న కవిత వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే24: కేసీఆర్ దేవుడు. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు…








