Category తెలంగాణ

వొణికిపోతున్న తెలంగాణ‌

సింగిల్‌ ‌డిజిట్‌కే పడిపోయిన ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ‌తెలంగాణ‌లో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్‌ ‌డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. మంగళవారం…

మన తల్లి భాషలను కాపాడుకుందాం

ప్రాంతీయ భాషలకు కేంద్రం ప్రోత్సాహం మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… ప్రతి భారతీయుడూ తన మాతృభాషలో చదువుకోవాలి.. మాట్లాడాలి, భాషను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం ఇటీవ‌లే 5 భాషలకు ప్రాచీన భాష హోదా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18 :  ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంద‌ని…

అనంతారం… మ‌రో ఉద్దానం..

ఉసురు తీస్తున్న… కిడ్నీ జబ్బులు అనంతారంలో అందరికీ మూత్ర‌పిండ స‌మ‌స్య‌లు మూడేళ్లలో పది మంది కన్నుమూత రెండు నెలల్లో చిన్నారితో పాటు ఇద్దరు మృతి మంచంలో మగ్గుతున్న డయాలసిస్ పేషెంట్లు గ్రామంలో  30 మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు స‌మ‌స్య‌ ప‌రిష్క‌రించాల‌ని గ్రామస్తుల గ‌గ్గోలు.. జూలూరుపాడు, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ఏపీలో ఉద్దానం గ్రామం మాదిరిగా…

రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజ్

Dil Raju

హైదరాబాద్, డిసెంబర్ 18 : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు (Dil Raju) బుధ‌వారం ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయ‌న బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల…

‌తొక్కిసలాటలో శ్రీతేజ్‌ ‌పరిస్థితి విషమం!

హాస్పిటల్‌ ‌లో పరామర్శించిన సిపి సివి ఆనంద్‌ ‌సంధ్య థియేటర్‌ ‌లైసెన్స్ ‌రద్దు దిశగా చర్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌17: ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ ‌వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ‌హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్  ‌హాస్పిటల్‌కి వొచ్చిన హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌.. ‌వైద్యఆరోగ్యశాఖ…

కార్పొరేట్‌ శక్తుల అభివృద్ధికి బిజెపి కంకణం

ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కుట్ర ఈనెల 12న ఆబూజ్‌ మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకం ఆదివాసులని అడవి నుంచి దూరం చేసేందుకే ఈ ఎన్‌కౌంటర్లు నిజాలు బయట పడతాయనే నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుంటున్నారు మండిపడ్డ పౌర హక్కుల సంఘం జాతీయ నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆదివాసీ ప్రజలకు పౌర సమాజం అండగా నిలవాలని పిలుపు…

మా హయాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు

బీఆర్‌ఎస్‌పై ఆర్థిక శాఖ మంత్రి మాటలు అవాస్తవం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌పై కావాలనే బురద జల్లుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు  హరీష్‌ ‌రావు అన్నారు. ఉచిత విద్యుత్‌కు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…

బిఆర్‌ఎస్‌ ‌పాలనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం

ప్యాకేజ్‌ 17,18,19‌లను పూర్తి చేసేందుకు ప్రణాళికలు బసమేశ్వర, సంఘమేశ్వర ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం.. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌లోని ప్యాకేజ్‌ 19 ఏ ‌నిర్లక్ష్యానికి గురైందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. మంగళవారం…

బిఆర్‌ఎస్‌ ‌తప్పులకు ప్రజలు మతిపోయేలా తీర్పు..

గత పాలకులు అప్పులు చేసి పోతే మేం తీర్చుకుంటూ వొస్తున్నాం.. పదేళ్లఆర్థిక విధ్వంసాన్ని ఒక్క ఏడాదిలో చక్కబెట్టలేం.. 30 ఏళ్లకు ఔటర్‌ ‌రింగురోడ్డును అమ్ముకున్నారు.. హరీష్‌రావుకు నిజం చెప్పే అలవాటు లేదు బిఆర్‌ఎస్‌ ‌రూపొందించిన రూల్స్ ‌బుక్‌ను వారే పాటించడం లేదు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 :…