Category తెలంగాణ

లక్షల కోట్ల అప్పులు దుబారా చేశారు..

 బిఆర్‌ఎస్‌ అప్పులు తీర్చలేక చస్తున్నాం.. 40 వేల కోట్ల పెండిరగ్‌ బిల్లులు పెట్టిపోయారు.. ప్ర్రజకు తెలియాలనే ‘రాష్ట్ర రుణాలు- స్వల్ప వ్యవధి’ చర్చ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపడం వారికి వెన్నతో పెట్టిన విద్య అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19:  గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి…

బీజేపీ ఎంపీలు తోయడం వల్లే కిందపడిపోయా

కాంగ్రెస్‌ ఎంపీ మల్లిఖార్జున్‌ఖర్గే న్యూదిల్లీ,డిసెంబర్‌ 19 : బీజేపీ ఎంపీలు నెట్టివేయడం వల్ల.. తాను కూడా కింద కూలినట్లు కాంగ్రెస్‌ ఎంపీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్‌ ఖర్గే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీలు మకర ద్వారం వద్ద తనపై భౌతిక దాడి చేసినట్లు ఆరోపించారు.…

క్వశ్చన్‌ అవర్‌ అర్థాన్నే మార్చారు..

Don't bring new culture BRS MLA Harish Rao

ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్న అడగడమేంటి?  కొత్త సంస్తృతిని తీసుకురావొద్దు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : కేబినెట్‌ నిర్ణయం అంటే సమష్టి నిర్ణయమని, క్వశ్చన్‌ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే…

ఎ1 కేటీఆర్.. ఎ2 అర్వింద్‌ కుమార్‌

ACB case against KTR... KTR as A1 in e-car racing case

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ఎట్టకేలకు కెటిఆర్‌ మెడకు ఈ కార్‌ రేసింగ్‌ అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. దీనిపై అసె ంబ్లీలో చర్చించాలని డిమాండ్‌ చేసిన కెటిఆర్‌పై కేసు నమోదు అయ్యింది. ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా…

కలం, గళంతో సమాజానికి చైతన్యం

Chief Minister Revanth Reddy

తెలంగాణ ఉద్యమంలో చర్రిత వక్రీకరణకు గురైంది..  రాజకీయ లబ్ధి  పొందిన వారికే పేరొచ్చింది..    హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  తమ కలం, గళం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడంతో పాటు ప్రజా పోరాటాలు చేసిన కవులు, కళాకారులను ఎన్నటికీ మర్చిపోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.…

ఆర్థిక స్థితిపై చర్చ పట్ల విపక్షాల అసహనం

సమాచారం లేకుండా చర్చ పెట్టారని ఆక్షేపణ విపక్షాల తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వడంలేదని విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. శాసనసభ నడుపుతున్న తీరుపై విపక్షాలు ఆక్షేపించాయి. సమాచారం లేకుండా ఆర్థిక పరిస్థితిపై…

హైడ్రా దూకుడు మళ్లీ మొదలు

Illegal shutters in Alkapuri township

అల్కాపురి టౌన్‌షిప్‌లో అక్రమ షట్టర్లు నేలమట్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మణికొండ మున్సిపాలిటీలో దూకుడు పెంచింది. హైదరాబాద్‌ మణికొండలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో హైడ్రా చర్యలు చేపట్టింది. మార్నింగ్‌ రాగా అపార్టుమెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా షట్టర్లు వేసి దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు షట్టర్లను తొలగించారు. దీంతో…

క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలగించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌19 : కేంద్ర క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాతను భాజపా అవమానిస్తే భారాస ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అంబేడ్కర్‌పై భాజపా వైఖరిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదానీ వ్యవహారంలో భారాస వైఖరి ఏంటని ప్రశ్నించారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై అట్రాసిటీ కేసు బుక్‌ చేయాలని అన్నారు. అంబేద్కర్‌పై బీజేపీ స్టాండ్‌ ఎంటో అమిత్‌ షా బయట పెట్టారని చెప్పారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించాలన్నారు. స్వాతంత్య ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదని స్పష్టం చేశారు. స్వాతంత్య పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్‌ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. అంబేద్కర్‌పై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలు దేశ ప్రజల గుండెలను గాయపరిచిందని చెప్పారు.

హైదరాబాద్‌,డిసెంబర్‌19 :  కేంద్ర క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు.   రాజ్యాంగ నిర్మాతను భాజపా అవమానిస్తే భారాస ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అంబేడ్కర్‌పై భాజపా వైఖరిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌…

విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రం

ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ఆవిష్కరణలు శ్రీకారం చుడుతోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రాన్ని గురువారం మంత్రి జూపల్లి ప్రారంభించారు.…