కర్రెగుట్టల్లో మరోమారు భారీ ఎన్ కౌంటర్

భద్రాచలం, ప్రజాతంత్ర, మే 7 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాకు సరిహద్దున ఉన్న కర్రెగుట్టల్లో భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది మావోయిస్టులు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. గత 15 రోజులుగా భద్రత బలగాలు కర్రెగుట్టలను జల్లెడపడుతున్నాయి. బుధవారం ఉదయం కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే…








