తుపాకీలు చేతబట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటి?

˜కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం ˜నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి? ˜మావోయిస్టులు తుపాకీ వీడి లొంగిపోవాల్సిందే… ˜కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, మే 5: నక్సల్స్ పై నిషేధం విధించిన కాంగ్రెస్ పార్టీయే నేడు నక్సల్స్ తో చర్చలు జరపాలని చెప్పడం ఆ పార్టీ…








