Category ప్రత్యేక వ్యాసాలు

‘సుప్రీమ్‌’ తీర్పుతో నిరుద్యోగుల ఆందోళన!

నిరుద్యోగులకు మరింత ఎదురుచూపు వర్గీకరణ తీర్పు అమలు చేసే పనిలో ప్రభుత్వం వర్గీకరణ తేలాకే నోటిఫికేషన్‌ ఇచ్చే ఛాన్స్‌ డీఎస్సీ కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరింత ఎదురుచూపు తప్పేలా లేదు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగగా ముందుకు వెళ్లాల్సి ఉండడంతో తో డీఎస్సీ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ…

బలహీనంగా సోషల్‌ మీడియా చట్టాలు!

దారుణంగా దుర్వినియోగం అవుతున్న సోషల్‌ మీడియా నియంత్రణకు  పటిష్టమైన చట్టాలను రూపొందించాలి మనదేశంలో  సోషల్‌ మీడియా చట్టాలు బలహీనంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం దీనికి ప్రధాన కారణం. ప్రత్యర్థులను దొంగ దెబ్బతీయడానికి స్వార్థపర రాజకీయ నాయకులకు సోషల్‌ మీడియా ఒక ఆయుధంగా  మారింది. విజ్ఞానాన్ని పంచు కోవడానికి, సమాచార చేరవేతకు,…

అధికార పార్టీకి తల నొప్పిగా అదానీ వ్యవహారం!

 తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారిన వైనం.. దేశంలో రాజకీయంగా రెండవ అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో భారీ విజయ సాధించటంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆనందోత్సహాలు జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో కేంద్రంలోని అధికార పార్టీకి అదానీ వ్యవహారం తల నొప్పిగా మారింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి గత కొన్నేళ్లుగా అదానీ విషయంలో…

ఆత్మ విశ్వాసం నీ ఆయుధమైతే…!

సమాజంలో ఎవరు ఏ పని చేసినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది.  సహకారం, ప్రోత్సాహంతో ఎవరైనా సరే ఎంత ముందుకైన వెళ్ళగలరు, లక్ష్యాన్ని సునాయసంగా సాధించగలరు అనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . నిజమైన సామర్ధ్యం గురించి తెలుసుకున్న వారు  ఎవరూ  ఎవరినీ తక్కువగా చూడలేరు. అలా అర్ధం చేసుకోలేక…

ఏమిటీ ఫెంగల్‌? ఎందుకు ఈ అలజడి?

Cyclone Fengal is set to wreak havoc

తుఫాను పేరు చెబితే వణికిపోతాం. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాను విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైంది.  పుదుచ్చేరిలోని కారైకల్‌, తమిళనాడులోని మహాబలిపురం తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో గంటకు 100 కిలోవిరీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెదర్‌ రిపోర్ట్‌ అధికారులు వెల్లడిరచారు.  పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత దీని వల్ల 7 రాష్టాల్లో వినాశనం కలగవొచ్చు.…

స్థానిక సమరానికి ‘సై’

Telangana Local Body Elections

మూడు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్ష  నగారా మోగగానే మళ్లీ ప్రజల్లోకి … ఉనికి కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పూర్తయింది.  వొచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్‌ సర్కార్‌ ముహూర్తం నిర్ణయించినట్టు  సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే జనవరి రెండో వారంలో షెడ్యూల్‌ విడుదలవుతుంది. సంక్రాంతి తర్వాత…

దిగజారుతున్న రాజకీయాలు!

కలకలం రేపుతున్న వ్యాఖ్యలు గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయం  రేవంత్‌ వర్సెస్‌ కేటీఆర్‌గా నడుస్తోంది. ఓవైపు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. అధికారంలోకి వొచ్చి  ఏడాదవుతున్నా సీఎం రేవంత్‌కు పాలన చేతకావడంలేదని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. రేవంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ టార్గెట్‌  చేయగా.. కేటీఆర్‌ను కాంగ్రెస్‌…

బాలలందరికీ విద్య ఉత్త మాటేనా?

education important for all children

 చిన్నారుల భవిష్యత్తు అంధకారమేనా! నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా-దేశంలో బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతోంది. సార్వత్రిక విద్యా వ్యాప్తికి ప్రభు త్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విద్యాగంధం లేక బాలకార్మికులు గానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకు కృషి…

‘కాప్‌’ సదస్సుల లక్ష్యం నెరవేరేనా..?

World Climate Conference COP-29 Azerbaijan

ప్రపంచ వాతావరణ సదస్సు కాప్‌-29  అజర్‌ బైజాన్‌లోని బాకులో జరిగింది. నవంబర్‌ 11-22 మధ్య జరగాల్సిన ఈ సదస్సును అంతర్గత విభేదాలు, వాగ్వివాదాల వల్ల రెండు రోజులు పొడిగించారు. అయినా వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలన్న లక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసిస్తున్నాయి.  గ్లోబల్‌ వార్మింగ్‌ అనేది, ఇంకేమాత్రమూ శీతల దేశాల శాస్త్రీయ చర్చలకో, ఎవరో…