రాజకీయ అవసరాల బడ్జెట్..

2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా, పేదరికం నిర్మూలించే ప్రయత్నంగా పేదలు ,యువత ,రైతులు మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటిస్తూ,,, సామాన్యులకు మాటలు ,కార్పొరేటర్లకు మూటల్లో వడ్డించే విధంగా గత బడ్జెట్లకు తీసుపోనీ విధంగా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని మహాకవి గురజాడ సూక్తి తో ప్రారంభించిన ఆర్థిక శాఖ…








