సర్వాంతర్యామి.. ఈ-సాఫ్ట్ వేర్ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI)

‘‘పొద్దున్నే లేచి మొబైల్ చూసుకుంటారా? ఎలా తెరుస్తారు దాన్ని..? ఫేస్ ఐడీ అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్ ప్రింట్ అయితే వేలిని తాకించి అన్లాక్ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్ ను ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం కానీ ఆ కాసేపట్లో ఫోన్ లోపల ఎంత…







