Category ప్రత్యేక వ్యాసాలు

పార్లమెంట్‌ సమావేశాలు.. రాజకీయ సందేశాల కోసమేనా ..!?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే ముగిసిపోతాయా? గత దశాబ్ద కాలంగా ఏకపక్షంగానే సాగుతున్న సభా కార్యకలాపాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట? అధికారం రాగానే మరో మాట. రాజకీయ పార్టీలు అన్నీ ఒకేలా వ్యవహరిస్తాయి.  ఇది వాటి సహజ స్వభావం. పార్లమెంట్‌ సమావేశాలు అందుకు ఉదాహరణ. పార్లమెంట్‌ ని స్తంభింపజేయడం ప్రజాస్వామ్య రూపమేనని…

విమానయానంలో భారత్‌ దూకుడు!

విమానయానంలో భారతదేశం వృద్ధిపథంతో దూసుకుపోతూ యుఎస్‌ఎ, చైనా తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో సులభతర వాణిజ్యాన్ని ఆపాదించడానికి ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం 1934 స్థానంలో భారతీయ వాయుయాన్‌ విధాన్‌ 2024 బిల్లును గురువారం పార్లమెంటు ఆమోదించింది. గురువారం రాజ్యసభలో వాయిస్‌ ఓటింగ్‌ ద్వారా ఈ…

మళ్లీ వేడెక్కిస్తోన్న రాజకీయం!

పోటాపోటీగా అధికార విపక్షాల ‘సెంటిమెంట్‌’ రాజకీయం.. వాడివేడిగా మరోసారి ప్రజల ముందుకు… నువ్వా..నేనా? అంటూ పోటాపోటీ రాజకీయం మరోసారి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అసలు తెలంగాణ అంటేనే ఓ ఎమోషన్‌.. పొలిటికల్‌ గా అది చాలా బలమైన ఆయుధం. ఇప్పుడు రెండు పార్టీలు మళ్లీ ఈ ఆయుధాన్ని తమ వద్దకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతోంది. టీఆర్‌ఎస్‌…

ప్రపంచవ్యాప్త ప్రభుత్వాలపై ఎందుకింత వ్యతిరేకత!

ఎన్నికలు  జరిగిన  పది ప్రధాన దేశాల్లో ఫలితాల్లో వోటర్ల ఆగ్రహమే కనిపించింది ప్రపంచ వ్యాప్తంగా   పలు దేశాల్లో ఎన్నికలు  జరిగిన  పది ప్రధాన దేశాల్లో వోటర్ల ఆగ్రహమే ఫలితాల్లో కనిపించింది. అమెరికా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, జపాన్‌,  అర్జెంటీనా, సోలమన్‌ ఐలాండ్స్‌, తైవాన్‌, ఇండోనేసియాతో పాటు ఈ ఏడాది మరో…

కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు!

దుబాయ్‌లా భారత్‌లో టాక్స్‌ ఫ్రీ స్టేట్‌ ! సిక్కింకు టాక్స్‌ పేమెంట్స్‌  నుంచి మినహాయింపు పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా  మార్పులు చేయలేదు. అయితే  కొత్త పన్ను విధానంలో మాత్రం.. కీలక మార్పులు చేస్తోంది. ఇటీవల స్టాండర్డ్‌ డిడక్షన్‌ కూడా పెంచింది. ఇదే సమయంలో పన్ను శ్లాబుల్ని కూడా సవరించింది. మరింత సరళీకృతం…

గిరిజన సాంప్రదాయ కళలు, వాయిద్యాలకు పునర్వైభవం రావాలి..

తెలంగాణలో సుసంపన్నమైన జానపద  గిరిజన సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి  సంగీత కచేరీని పెద్ద ఎత్తున  తెలంగాణ సాంస్కృతిక సారథి   ఏర్పాటు చేస్తుంది.  తెలంగాణ  ప్రాంతం  విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఇది  అద్భుతమైన మార్గం. ఈ కచేరీలో తెలంగాణలోని వివిధ వర్గాల నుండి ప్రతిభావంతులైన జానపద మరియు గిరిజన సంగీత కళాకారులు ప్రజా వేదిక…

ఉత్తమ పౌర సమాజం ఆశించే ప్రతి నాయకుడు వాటి  మూలాలను  సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  మెరుగైన సమాజానికి  మూలస్థంభాలు  విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి, సంక్షేమం, రవాణా కళలు మహిళా సాధికారత అంశాల పైన ఆధారపడి ఉంటుంది.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, సీఎం గా రేవంత్‌ రెడ్డి పాలనా…

ఉడకలేదని తెలుపుతున్న మెతుకు!

తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, పది సంవత్సరాల తెలంగాణ/భారత రాష్ట్ర సమితి పాలన తర్వాత, కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది నిండుతున్నది. ఏ ప్రభుత్వానికైనా ఏడాది పని తీరు ఒక గణనీయమైన సూచికే అవుతుంది. ఐదు మైళ్ల ప్రయాణంలో ఈ మైలు ఎలా గడిచిందో ఈ మైలురాయి దగ్గర ఆగి…

కాంగ్రెస్‌ ఏడాదిపాలనపై ప్రతిపక్షాల దాడి

 రేవంత్‌రెడ్డి పాలనపై బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌ఛార్జిషీటు    ( మండువ రవీందర్‌రావు ) కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ‘ప్రజాపాలన విజయోత్సవా’లను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుండగా, దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ‘ఛార్జిషీటు’పేరున తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలనిచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఈ ఏడాదికాలంలో వాటిని నిలుపుకోలేకపోయిందంటూ ఎదురుదాడి…