Category ప్రత్యేక వ్యాసాలు

1960 ‌వ దశకం వరంగల్‌ ‌పత్రికా రంగంలో అనేక పత్రికలు ఉద్భవించిన ఒక ఉన్నత దశ

కాకతీయ కలగూర గంప – 21  కాకతీయ యూని వర్సి టీలో 25-1-2017 నా డు అలనాటి ‘కాకతీయ పత్రిక’ సంపా దకుడు శ్రీ పాములపర్తి సదాశివ రావు గారి 8 వ సంస్మరణ సభలో అప్పటి ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు, సీనియర్‌ ‌జర్నలిస్టు మరియు ప్రఖ్యాత పత్రికా రచయిత డాక్టర్‌ ‌కె. శ్రీనివాస్‌ ‌గారు ముఖ్య…

‌ప్రభుత్వ కార్యాలయల్లో అవినీతి అణచివేసేదెప్పుడు..?

సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి చీడ అంతం కానిదే వోటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి, సంక్షేమ, ఉత్తుత్తి ఉచిత పథకాలు అమలు చేసినప్పటికీ ఫలితం శూన్యమే అవుతున్నది. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో వేలాది కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ప్రజల మౌలిక వసతులు.. నాణ్యమైన విద్య, వైద్యం గౌరవప్రదమైన ఉపాధి ఉద్యోగ సమస్యలు పరిష్కారం…

కాలంతో పరుగులు తీసురున్న డిజిటల్‌ ‌పరిజ్ఞానం…!

డిజిటల్‌ ‌వసతులతో బోధన సులభం చదువుల విప్లవం డిజిటల్‌ ‌టెక్నాలజీ తో సాధ్యం..! కాలం మారుతుంది, కాలానికి అను కూలంగా విద్యలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. రోజు రోజుకు విద్యార్థుల్లో కూడా కాంపెటీషన్‌ ‌పెరుగుతుంది. దాన్ని అధిగమి ంచడా నికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గిస్తు న్నారు అధ్యాపకులు.  ఇలా పట్టణ ప్రాంతాల్లో…

నాణ్యమైన విద్య కోసం ఉద్యమం ఉద్భవించాలి..

‘‘8వ తరగతి చదివే విద్యార్థులు 2వ తరగతి పాఠం చదవలేకతున్నారు’…అసర్‌ 2024 ‘‌రాష్ట్రంలో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థులు కేవలం 24 శాతం మంది తెలుగులో, 20 శాతం మంది గణితంలో, 16శాతం మంది సైన్సులో మరియు సామాజిక శాస్త్రంలో కేవలం 9 శాతం మంది మాత్రమే తరగతి వారి సామర్ధ్యాలు కలిగి ఉన్నారు’ ….NAS…

సామాజిక న్యాయ స్థాపన నిరంతర ప్రక్రియ

నేడు ప్రపంచ సామాజిక న్యాయ  దినోత్సవం ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 2009 నుంచి ఫిబ్రవరి 20న ఏటా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇదిసమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహిం చడానికి, పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించడం  ప్రాముఖ్యతను గుర్తిం చడంపై దృష్టి పెడుతుంది. ఐక్యరాజ్యసమితి, అమెరికన్‌ ‌లైబ్రరీ అసోసియేషన్‌,…

యూజిసి డ్రాఫ్ట్ ‌లోపభూయిష్టం

కేంద్ర రాష్ట్రాల మధ్య విద్యా విషయంలో భాగస్వామ్య బాధ్యత ఉండే విధంగా విద్యా విధానం ఉండాలి. యూనివర్సిటీ విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించాలి.కాని వీసీల నియామకం కేంద్రం చేతిలోకి తీసుకున్నంత మాత్రాన యూనివర్సిటీ వ్యవస్థ ప్రక్షాళన జరగదని గ్రహించాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక కమిషన్లు,మేధావులు,విద్యావంతులు, ప్రొఫెసర్లు,ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు.   బిజెపి మూడవసారి…

కుదేలవుతోన్న స్టాక్‌ ‌మార్కెట్లు!

క్రమంగా తరిగిపోతుతున్న విదేశీ మారకం నిల్వలు ఆవిరవుతున్న లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద.. వస్తూత్పత్తి పెరిగేదెప్పుడు? దేశంలో వస్తుత్పత్తి పెరిగేలా చేసుకోవడంలో మనం చ్కెనా నుంచి ఎంతో నేర్చుకోవాలి. వియత్నాం, క్యూబా, కొరియా లాంటి చిన్న దేశాలు కూడా ప్రపంచంతో పోటీపడేలా వస్తూత్పత్తిలో ముందుకు సాగుతున్నాయి. దేశంలో మానవనరులు విపరీతంగా ఉన్నా యి. జనాభా…

రామరాజ్యం ముసుగులో అరాచక శక్తులు

చిలుకూరు పేరు తెలియని వారుండరు. చిలుకూరు బాలాజీ లేదా శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధమైంది. తిరుమల అంతటి ఐశ్వర్యవంతమైన ఆల యం కాకపోవొచ్చు. కాని మహా మహిన్వితమైన ఆలయంగా చిలుకూరు బాలాజీ మందిరానికి పేరుంది. ఈ నెల 7వ తేదీన చిలుకూరు ప్రధాన పూజారి రంగరాజన్‌ ‌పై దాడి జరిగింది. రామరాజ్యం అనే…

రాజకీయ రిజర్వేషన్లలో మార్పులు అవసరం!

‘సుప్రీమ్‌’ ‌తీర్పును  ఆమోదించడం శుభపరిణామం.. రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు రావాలన్ననినాదం ఎత్తుకోవాలి రాజకీయాల్లో కూడా మాదిగలకు రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో  తీసుకున్న నిర్ణయం చారిత్రక నిర్ణయంగానే చూడాలి. ఇది  దేశానికి, ఇతర రాష్ట్రాలను  ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కేవలం ఉద్యోగాల్లో మాత్రమే గాకుండా ప్రథమంగా రాజకీయ…