యం యస్ ఆచార్యకు స్వాతంత్య్ర సమర యోధుడనే గుర్తింపు

ఆర్యసమాజ్ నాయకులు, హయగ్రీవాచార్య కృషితో… మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో విశిష్ట సేవలు చేసి యితరులకు మార్గదర్శకుల్కెన యం. యస్. ఆచార్యకు పత్రికా రచనను వృత్తిగా స్వీకరించిన వీరు వరంగల్ కేంద్రంగా ఆంధ్ర దినపత్రిక విలేఖరిగా, ఏజంటుగా ప్రజాసేవారంగంలోకి దిగారు. అభ్యుదయ భావాలుగల వీరు ప్రతి సమస్యను సహేతుకంగా వివరించడంలో అందెవేసిన చేయి ఎన్నో సమస్యలకు…








