“చిన్న”వాళ్లకు ఆర్థిక చేయూత

2015, ఏప్రిల్ 8న గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎమ్ఎమ్‌వై) ద్వారా భారత ఆర్థిక సమగ్రత దిశగా కీలక అడుగు పడింది. దీని ద్వారా కార్పొరేటేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తల కోసం రూ.10 లక్షల వరకు రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తున్నారు. 2013 ఎన్ఎస్ఎస్ఓ సర్వే ఆధారంగా ఈ పథకం…








