విద్యా కమిషన్ సిఫార్సులు చెత్త బుట్ట కేనా!?

వాస్తవంగా ఈ పాఠశాలలకు కూడా ఒక్కో పాఠశాలకు 200కోట్లు చొప్పున 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో కేటాయించిన 23వేలకోట్లు లో 18,400కోట్లు బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఖర్చు అవుతాయి. మిగిలిన 3వేల కోట్లతో రాష్ట్రం లోని 30,668 ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్లు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం…








