రాజ్ భవన్ లో భద్రతా లోపం ..

రైజింగ్ తెలంగాణ..శాంతి భద్రతలో తెలంగాణ నెంబర్ వన్..తెలంగాణ పోలీస్ ప్రపంచానికే ఆదర్శం..శాంతి భద్రతల విషయంలో రాజీపడం..ఇది తెలంగాణ ప్రభుత్వం చెపుతున్న మాటలు..రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలోనే నేరాలు తగ్గాయి..నేరస్తుల సంఖ్య తగ్గింది..రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..శాంతి భద్రతలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు సాగుతుంది..తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ అవార్డ్‌లు పొంతున్నారు.. కానీ వాస్తవానికి పరిస్థితులు పూర్తి భిన్నంగా…








