Category ప్రత్యేక వ్యాసాలు

యువతి ప్రాణం తీసిన తప్పటడుగు

“యువతకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి భయం వచ్చినప్పుడు మీరు ఒంటరిగా లేరు. ఆ క్షణంలో నిర్ణయం తీసుకోవద్దు. సహాయం అడగడం బలహీనత కాదు. తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి మీ పిల్లలు నిజం చెప్పడానికి భయపడుతున్నారంటే, అక్కడే ప్రమాదం మొదలవుతుంది. వినే మనసు, భరోసా ఇచ్చే మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. సైకాలజీ చెబుతుంది ప్రేమ, భావోద్వేగాలు సహజం. వాటిని…

పేపర్‌ బాయ్‌ నుండి ముఖ్యమంత్రి దాకా..

 “చైనా యుద్ద సమయంలో అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, యశ్వంత్‌రావు చవాన్‌ను ప్రత్యేకంగా దిల్లీకి రప్పించుకొని రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించడంతో మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మారొతిరావు కన్నంవార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఒక తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు.  20 నవంబర్‌…

ఆంధ్రా తెలంగాణా ఎంఎల్యేల సమావేశం

34 జనధర్మో విజయతే   జనధర్మ తెలంగాణ ఉద్యమ కవితా సంకలన ముఖ్యమంత్రి అఖిల రాజకీయ పార్టీల శాసనసభ్యులనూ నాయకులనూ సమావేశపరచి 1969 జనవరి 8, 19న చర్చించి ఒక కొత్త ఒప్పందం చేశారు. ఈ ఒప్పందంపై తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలవారు 45 మంది సంతకాలు చేశారు. దీనిననుసరించి తెలంగాణా ప్రాంతం వారికి రిజర్వు చేసిన ఉద్యోగాలలో…

కెసిఆర్‌ ‌యాక్షన్‌.. ‌కాంగ్రెస్‌ ‌రియాక్షన్‌

 “రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ…

” రైతు బతుకులు బాగు పడే దెప్పుడు “

“యాభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. గ్రామాలలో నివసిస్తున్న 72.8% మంది జనాభాలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏభై శాతానికి పైగా ప్రజలకు జీవనోపాధిని అందిస్తుంది. మొత్తం శ్రామిక శక్తిలో ఏభై ఎనిమిది శాతం ఈ రంగంలోనే ఉన్నారు. దేశ జిడిపిలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. వ్యవసాయం ఆహార పరిశ్రమల…

స్త్రీ శక్తి లేకుండా 3 ట్రిలియన్‌ ఎకామనీ ఎలా సాధ్యం..? .

How Is a $3 Trillion Economy Possible Without Women’s Power?

“ఒక్క రాచకొండ పరిధిలోనే ఈ స్థాయిలో పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, మైనర్ల పరిస్థితి ఏంటీ..?.ఇందిరమ్మ రాజ్యంలో ఈ స్థాయిలో మహిళలపై మైనర్లపై నేరాలు పెరిగితే ఇందిరా గాంధీకే అవమానం కాదా..?. .అందులో మహిళలు, మైనర్లపై వేధింపులు, హత్యాలు, అత్యాచారయత్నం జరుగుతుంటే మహిళలకు , మైనర్లకు రక్షణ ఎక్కడ ఉంటుంది.. క్రైం సీటీకి కంపెనీలు ఎలా…

ముందుచూపులేని విజన్‌!!

“పాలనను పీపీపీపీ విధానంలో ధనవంతులకు అప్పగించ డాన్ని చూస్తుంటే చంద్రబాబు విజన్‌ ఉన్నత వర్గాలకు తప్ప ప్రజలకోసం కాదనేది స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది? అసలు ఈ సంపద సాధారణ ప్రజలకు ఎట్లా చేరుతుందనేది ఈ విధానం వివరించలేకపోతున్న ది. చూస్తుంటే పరిపాలనను అర్థం…

ప్రజల వోటు-స్పీకర్ తీర్పు …! ఊగిసలాడుతున్న ప్రజాస్వామ్యం

“రాజకీయ కోణంలో చూస్తే ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు కూడా గురవుతోంది. ప్రజలు ఒక పార్టీ గుర్తుపై వోటు వేసినప్పుడు, ఆ పార్టీకి విరుద్ధంగా వ్యవహరించే ఎమ్మెల్యేలు సాంకేతిక కారణాలతో అనర్హత నుంచి తప్పించు కోవడం ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధమని విమర్శకులు అంటున్నారు. “శాస్త్రీయ ఆధారాలు లేవు” అన్న కారణంతో పార్టీ మార్పిడిని గుర్తించక పోవడం…

ప్రజల మధ్య ఐకమత్యం అవసరం

డిసెంబర్ 20.. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం మానవులందరం ఒకే కుటుంబానికి చెందినవారమనే భావనను గుర్తు చేయడంలో, ప్రపంచ శాంతి, ఐకమత్యం,  సమానత్వం కోసం కృషి చేయడంలో కీలక పాత్ర పోషించే ప్రత్యేకమైన రోజు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా జరుపు కుంటారు. 2005లో…