తెలంగాణపై కోరలు చాస్తున్న సమైక్య విష నాగులు..!!

“సమైక్యవాదులు తెలంగాణలో కుట్రలు చేస్తునే ఉండాలి, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉద్యమకారులపై అవాకులు చెవాకులు పేలుతూనే ఉండాలి, ఆ కుట్రలను, ఆ చిల్లర కూతలకు తెలంగాణ సమాజం పదేపదే ఐక్యమవుతూ ఆ ద్రోహుల కుట్రలు భగ్నం చేస్తూనే ఉండాలి. చిల్లర సైనిక్స్ తెలంగాణ సెంటిమెంట్ ను ఎంత రెచ్చగొట్టితే, తెలంగాణ సమాజం పార్టీలకతీతంగా ఏకమవుతుంది. పార్టీలుగా…








