దేశపు మోహనం – మన్మోహనం

పుట్టింది పాత పంజాబ్‌లోని సిక్కుల కుటుంబం గడిపింది సాధారణ మధ్యతరగతి జీవనం తన విద్వత్తుతో విశ్వానికి సమాధానం మనసంతా జ్ఞానం నిండిన మాటల మౌనం దేశానికి స్వేచ్చనిచ్చిన ఆర్థిక పరిజ్ఞానం ప్రపంచీకరణకు బాటలు వేసిన ధీరత్వం ప్రధానిగా ప్రారంభించిన వంద రోజుల పని విధానం కేంబ్రిడ్జ్ నుండి కుగ్రామం వరకు తన ముద్ర వేసిన మహనీయుడుజి…








