మధురమైన కవన చంద్రికలు

-కోట దామోదర్ కవిత్వం చదివితే పాఠకుని మనస్సులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి. అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలంగా విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగరమధనం జరిగినట్లుగా భావమథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరుతుంది. ఇటీవల ‘‘మహతీ సాహితీ కవిసంగమం’’, కరీంనగరం వారి ‘‘ధనుర్మాస కవితోత్సవం 2024-25’’ సందర్భంగా…








