“న్యాయస్థానం తీర్పు శిరసావహిస్తాం..”

ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వ్యవస్థల మధ్య పరస్పరం పరిష్కరించుకోలేని వివాదం తలెత్తినప్పుడు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం ..చట్టం పై గౌరవముంది ..న్యాయ స్థానం తీర్పును శిరసావహిస్తాం అనడం రాజ్యాంగం పై ఉన్న విశ్వాసం ..ప్రజాస్వామ్య స్ఫూర్తికి అడ్డం పడుతుంది. అది సామాన్య పౌరులకు న్యాయ వ్యవస్థ పై ఉన్న అపారమైన విశ్వాసం. ప్రజల చే…








