Category ఎడిటోరియల్

రాజకీయ ఎత్తుగడ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులను ఇరుకున పెట్టే రాజకీయ వ్యూహం అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిందారోపణల పై కేంద్ర విచారణ సంస్థ సీబీఐ కి అప్పగిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది కలిగించే అంశం..! కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష…

ప్రజాస్వామ్యం లో నిరంకుశత్వం ..!

Tyranny in Democracy: Rising Concerns Over India’s Political System

ఎవ‌రైనా నేరం రుజువ‌య్యే వ‌ర‌కు అమాయ‌కుడే అనే సూత్రం, ఒక కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న ప్ర‌తి నిందితుడికి వ‌ర్తిస్తుంది. ప్రాసిక్యూష‌న్ ఎటువంటి సందేహాల‌కు తావులేని రీతిలో సాక్ష్యాల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్పుడు మాత్ర‌మే నేరారోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న వ్య‌క్తిని ప్రామాణిక చ‌ట్ట‌ప‌ర‌మైన విధానం ద్వారా శిక్షించ వొచ్చున‌ని పై సూత్రం స్ప‌ష్టం చేస్తున్న‌ది. సుల‌భ‌మైన రీతిలో చెప్పాలంటే ఒక వ్య‌క్తిపై…

Vice President Election: తెలంగాణా కు గౌరవం

Vice President Election: NDA's CP Radhakrishnan or INDIA bloc's Sudershan Reddy

దేశంలోని రెండు ప్రధాన పార్టీలు ఇప్పుడు దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నది. ఉపరాష్ట్ర పదవికి జగదీప్‌ ‌ధన్‌ఖండ్‌ ‌రాజీనామాచేయడంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్‌ 9‌న జరుగనున్న ఈ ఎన్నికలకోసం బిజెపి, కాంగ్రెస్‌లు పోటాపోటీగా తమ అభ్యర్ధులను ప్రకటించాయి. విచిత్రమేమంటే ఈ రెండు పార్టీలు కూడా ఈసారి దక్షిణాది ప్రాంతానికి చెందినవారినే తమ…

కేంద్ర ఎన్నిక సంఘం

Supreme Court Slams Central Election Commission Over Bihar Voter Issues

బీహార్ వోట‌ర్ల జాబితాపై గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన సంచ‌ల‌న ఆదేశాల నేప‌థ్యంలో, ప్ర‌స్తుతం అందుబాటులో వున్న వోట‌ర్ల జాబితాల ఖ‌చ్చిత‌త్వంపై దేశ‌వ్యాప్త చ‌ర్చ మొదల‌య్యే అవ‌కాశాలున్నాయి. బీహార్‌లో జరుగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్ పై సుప్రీంకోర్టులో వరుసగా మూడో రోజూ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ ఉన్న బెంచ్‌ పై వాదనలు జరిగాయి. జాబితా…

79 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

కేంద్ర ఎన్నిక సంఘం  బీహార్ వోట‌ర్ల జాబితాపై గురువారం సుప్రీంకోర్టు  ఇచ్చిన సంచ‌ల‌న ఆదేశాల నేప‌థ్యంలో, ప్ర‌స్తుతం అందుబాటులో వున్న వోట‌ర్ల జాబితాల ఖ‌చ్చిత‌త్వంపై దేశ‌వ్యాప్త చ‌ర్చ మొదల‌య్యే అవ‌కాశాలున్నాయి. బీహార్‌లో జరుగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్  పై సుప్రీంకోర్టులో వరుసగా మూడో రోజూ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ ఉన్న బెంచ్‌ పై…

బిసి రిజర్వేషన్లచుట్టూ తెలంగాణ రాజకీయాలు

Telangana’s Political Battleground: The Debate Over BC Reservations Intensifies

తెలంగాణ రాజకీయాలిప్పుడు బిసి రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకిప్పుడిది ఒక అస్త్రంగా మారింది. రిజర్వేషన్ల కోసం పోరాడి సాధించిన పార్టీగా పేరు తెచ్చుకోవాలని ఏ పార్టీకి ఆ పార్టీ తంటాలు పడుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు, వొస్తాయనుకుంటున్న పదకొండు స్థానాల్లో ఉపఎన్నికలకు ఆయా పార్టీలకు ఒక ఆయుధంగా ఇది సంక్రమిస్తుందన్న భావనలో…

అమెరికా సుంకాలు

అమెరికా ఇటీవల భారత్ నుండి దిగుమతి చేసుకునే  కొన్ని ఉత్పత్తులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించింది. “టారిఫ్ వార్” రూపంలో ఇది జరిగిన తాజా చర్య కాగా, దీని ప్రభావం కేవలం ఆర్థిక పరంగా మాత్రమే కాక, వ్యూహాత్మకంగా, రాజకీయంగా కూడా ఉండే అవకాశముంది. ఇలాంటి దాడుల ధోరణి ఇంకా  విస్తరిస్తే రెండు…

గర్జన కాదు ..స్పష్టత కావాలి ..!

Pahalgam attack, Operation Sindoor

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాయుధ పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర భద్రతా ఆందోళన కలిగించింది. ఈ ఘటనకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రతీకార చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. అయితే ఈ సాహసోపేత చర్యలు ..తరువాత విరమణ  వెనుక అసలు కథ ఏమిటో ఇంకా ప్రజలకు తెలియలేదు. పార్లమెంటులో…

రాష్ట్ర బీజేపీకి బీసీ నాయ‌కుల త‌ల‌నొప్పి!

Fake memberships of state BJP

న‌లుగురు క‌లిస్తే రాజ‌కీయం మొద‌ల‌వుతుందంటారు! ఇక రాజ‌కీయ‌మే ఊపిరిగా కొన‌సాగే పార్టీల్లో దీన్ని గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత‌మంచిది. అయితే సైద్ధాంతిక నిబ‌ద్ధ‌త క‌లిగిన రాజకీయ పార్టీ అని ప్రచారంలో ఉన్న  బీజేపీలో కూడా  ఇటువంటి రాజ‌కీయాల ప్ర‌భావం స్పష్టం కనిపిస్తుంది !  ఇటీవ‌లికాలంలో వొస్తున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇత‌ర‌ పార్టీల‌నుంచి బీజేపీలోకి…