స్వాతంత్య్రం పోరాటంలో ముస్లింల త్యాగాలు మరువలేం..

ఇంక్విలాబ్ జిందాబాద్, క్విట్ ఇండియా, డూ ఆర్ డై నినాదాలు ముస్లిం నాయకులవే.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రవీంద్ర భారతిలో ‘బ్లడ్ స్పీక్స్ టూ’ పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : స్వాంతంత్య్ర ఉద్యమంలో ముస్లింల పోరాటాలు త్యాగాలను ఎన్నటికీ మరువలేనివని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశ స్వాతంత్య్రం…








