దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం

అభయహస్తం కింద రూ.1,000 కోట్ల బడ్జెట్ త్వరలోనే విధివిధానాల రూపకల్పన అసెంబ్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అభయహస్తం కింద రూ.1,000…







