తండాల్లో బీటీ రోడ్లు..పాఠశాలలు

సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రూ. 2 కోట్లు ఉన్నతోద్యోగాలు పొందుతున్న బంజారాలు..వారిని ఎస్‌టిల్లో ఇందిరా గాంధీ చేర్చారు సేవాలాల్ జయంతి ఉత్సవాలల్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలోని అన్ని తండాల్లో, గూడెలాల్లో పాఠశాలలను ప్రారంభిస్తామని, అన్ని తండాల్లో బీటీ రోడ్లు నిర్మిస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం…








