Category ముఖ్యాంశాలు

కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం

సిట్టింగ్‌ జడ్జి విచారణకు హైకోర్టు నిరాకరణ కెసిఆర్‌ కాలం చెల్లిన మందు లాంటి వాడు అసెంబ్లీలో చర్చకు రావాలనే కోరుకుంటున్నా విూడియాతో సిఎం రేవంత్‌ రెడ్డి చిట్‌చాట్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8:  కాళేశ్వరంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం చిట్‌చాట్‌లో రేవంత్‌ విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్‌ జడ్జిని…

మోదీ బిసి కాదు..ఓసికి చెందిన వ్యక్తి

అందుకే కులగణను వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపణ తిప్పికొట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి8: ప్రధాని మోదీ ఓబిసికి చెందిన వ్యక్తి కాదని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయితే రాహుల్‌  చేసిన వ్యాఖ్యలను కేందప్రభుత్వం తోసిపుచ్చింది. ’రాహుల్‌  ప్రకటనపై వాస్తవాలు’ అంటూ మోదీ జన్మించిన కులం…

నేటి నుంచి ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’

 ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు  పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌, వేదికకు రవ్వా శ్రీహరి పేర్లు  బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‌ వెల్లడి ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 08 : తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్‌ స్టేడియం)లో ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు 36వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనను…

హైదరాబాద్‌లో ఎన్‌ఐఎ సోదాలు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో తనిఖీలు ఫోన్‌ తదితర వస్తువుల స్వాధీనం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. హిమాయత్‌ నగర్‌ లోని వరవరరావు అల్లుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ ’వీక్షణం’ పత్రిక ఎడిటర్‌గా ఉన్న ఎన్‌.వేణుగోపాల్‌ పాటు ఎల్బీనగర్‌ లోని రవిశర్మ, అనురాధ…

ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం

ఇచ్చిన హావిూ మేరకు 2లక్షల ఉద్యోగాల భర్తీ మూసీ అభివృద్ధి, రంగారెడ్డి పాలమూరు పూర్తి చేస్తాం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిన రాష్టాన్న్రి గాడిలో పెట్టే పని ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్‌ ముందున్న ఇనుప కంచెను తొలగించడం ద్వారా…

హావిూల అమలుపై ప్రస్తావన ఏదీ..

స్పష్టత లేకుండా గవర్నర్‌ ప్రసంగం పంటలకు బోనస్‌,రుణమాఫీపై దాటవేత విూడియా పాయింట్‌ వద్ద హరీష్‌ రావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హావిూల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్‌ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఎన్నికల హావిూల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు.…

ఉభయసభలు నేటికి వాయిదా

నేడు గవర్నర్‌ ప్రసంగంపై చర్చ తొలిరోజు సభకు కెసిఆర్‌ డుమ్మా హైదరాబాద్‌,ఫిబ్రవరి8 : ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగంలో కాళోజీ కవితను ప్రస్తావించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్‌ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ కవితలో గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ…

15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

త్వరలో గ్రూప్ -1 నోటిఫికేషన్ అదనంగా 64 ఖాలీలు సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 64 కొత్త ఖాలీ లతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల…

ఎన్నికల ముందు కెసిఆర్‌ కొత్త డ్రామాలు

గతంలో కృష్ణా ప్రాజెక్టులపై నిద్ర పోయారు రాయలసీమ ప్రాజెక్టులు కట్టుకునేలా మిన్నకున్నారు మంత్రి జూపల్లి కృష్ణావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : కెసీఆర్‌ కొత్త నాటకానికి తెర తీశారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కృష్ణా జలాలపై మాజీ సీఎం కేసీఆర్‌ ఉద్యమం చేస్తామని బీరాలు పలికారని, తప్పు చేసిన వారే భయపడుతారని…