Category ముఖ్యాంశాలు

క్వారీ యజమానికి బెదరింపుల కేసులోనే..

బీఆర్‌ఎస్‌ ‌ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి అరెస్ట్ ష‌ర‌తుల‌తో కూడిన బెయిట్ మంజూరు ‌హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్ 21: ‌క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డిపై బెదిరింపు కేసులో వ‌ర్గాల అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ‌హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట  రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14…

ఇరాన్‌లో భారీ భూకంపం..

  ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రెక్టార్‌ స్కేల్‌పై 5.1గా నమోదైంది. తస్నిమ్‌ న్యూస్‌ ఎజెన్సీ ప్రకారం ఉత్తర ఇరాన్‌లోని సెమ్నన్‌ ఏరియాలో శుక్రవారం ఈ భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ భూకంపంపై ఓ వదంతి షికారు…

రాష్ట్రంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు

– మూడు విడతల్లో 10వేల రెవెన్యూ సదస్సులు, – 8.58 లక్షల దరఖాస్తులు స్వీకరణ – దశాబ్దకాలం భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్ద ప్రక్షాళన – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: దశాబ్దకాలంపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్ధను ప్రక్షాళన చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార…

యోగా జీవనశైలిలో భాగం కావాలి

గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రసంగించిన గవర్నర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆయుష్‌, ఆరోగ్యశాఖలు గచ్చిబౌలి స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, క్రీడల శాఖ మంత్రి…

ప్రపంచ దేశాలను ఏకం చేసిన యోగా

విశాఖలో జరిగిన యోగా డేలో ప్రధాని మోదీ విశాపట్నం : అంతర్జాతీయ యోగా వేడుకలు విశాఖపట్టణఱంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని అందరికీ శుభాకాంక్షలు అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘యోగా ప్రంచ దేశాలను ఏకం చేసింది.. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు…

పేద‌ల క‌ల‌ల సాకారమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

onguleti Srinivasa Reddy latest news, Minister Ponguleti Srinivasa Reddy, Ponguleti Srinivasa Reddy speech, Ponguleti Srinivasa Reddy Telangana, Ponguleti Srinivasa Reddy political career, Ponguleti Srinivasa Reddy development works, Ponguleti Srinivasa Reddy updates, Ponguleti Srinivasa Reddy public meeting, Ponguleti Srinivasa Reddy Kothagudem, Ponguleti Srinivasa Reddy BRS to Congress

వెంగళరాయ‌ సాగర్‌ ‌పునరుద్ధరణకు రూ.33 కోట్లు  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అశ్వారావుపేట నియోజ‌క‌ర్గంలో అభివృద్ధిప‌నులకు శంకుస్థాప‌న‌ దమ్మపేట,ప్రజాతంత్ర,జూన్‌ 20 : ‌పేదల కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం పయనిస్తున్న‌దని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గం…

బ‌య‌ట‌ప‌డ్డ బ‌న‌క‌చ‌ర్ల బాగోతం

– చంద్ర‌బాబుతో లోపాయ‌కారి ఒప్పందం – తెలంగాణ‌కు తీర‌ని ద్రోహం – ఇది గురుద‌క్షిణా? – ముఖ్య‌మంత్రి రేవంత్‌ను నిల‌దీసిన హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  బనకచర్ల అసలు భాగోతం ఢిల్లీ లో రేవంత్  మాటల ద్వారా బయటపడ్డది. బనకచర్ల పై చంద్రబాబు నాయుడు తో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరి లో…

ఆయుష్ శాఖ ఆధ్వ‌ర్యంలో యోగా డేకు స‌న్నాహాలు

పాల్గొన‌నున్న సీఎం రేవంత్ త‌దిత‌రులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  గచ్చిబౌలి లోని జీఎంసీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో  శుక్ర‌వారం మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.  యోగ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి దామోదర…

 అభివృద్ధికి కొత్త నిర్వ‌చ‌న‌మిస్తున్న ప్ర‌భుత్వం

– సామాజిక న్యాయం పునాదిపైనే అభివృద్ధి – ప‌రిశ్ర‌మ‌ల‌ను భాగ‌స్వాములుగా చూస్తున్నాం – పెట్టుబ‌డుల‌కు స‌రైన వేదిక హైద‌రాబాద్‌ – డిప్యూటీ సి.ఎం. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  ఆర్థిక అభివృద్ధి తో పాటు మానవీయ కోణాన్ని జోడిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని  ప్రజా ప్రభుత్వం  అభివృద్ధికి ఓ కొత్త నిర్వచనాన్నిఇస్తుంద‌ని డిప్యూటీ…