Category ముఖ్యాంశాలు

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రేపు విచారణ

– మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్‌ ‌ సమీక్ష – అభిషేక్‌ ‌సింఘ్వీతో తాజాగా చర్చ  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7:‌ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాజిక న్యాయం దిశగా చరిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఏమాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.…

సీసీఐకి మాత్రమే పత్తిని అమ్ముకోవాలి

– రైతులకు అండగా ఉంటాం – కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ హామీ న్యూదిల్లీ, అక్టోబర్‌ 7: పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాతలు తక్కువ ధరకు పత్తిని బయట అమ్మవద్దని, ఆలస్యమైనా సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుందంటూ ఆ సంస్థకే పత్తి…

బస్‌ చార్జీల పెంపు దారుణం

– 9న ‘చలో బస్‌ భవన్‌’కు బీఆర్‌ఎస్‌ పిలుపు -హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న చలో బస్‌ భవన్‌కు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చార్జీల పెంపుతో పేదలపై భారం పడుతుందని పేర్కొన్నారు. ‘చలో…

కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీహిల్స్‌ ఎన్నిక

– రాజకీయ పార్టీలతో సీఈవో సుదర్శన్‌రెడ్డి సమావేశం – ఏర్పాట్లపై సంబంధిత శాఖలతో సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ముఖ్య ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) గ్యానేశ్‌కుమార్‌ ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక…

పసిడి.. మరింత ప్రియం

– రూ.లక్షన్నరకు చేరువగా పరుగులు హైదరాబాద్‌, అక్టోబర్‌ 7: పసిడి ధర పరుగులు ఆగడం లేదు. రోజురోజుకు పెరుగుతూ రూ.లక్షన్నరకు చేరువగా పరుగులు తీస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,850కి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.1,11,500గా ఉంది. వెండి కిలో రూ.1,54,350కి చేరింది. సోమవారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో…

ఆత్మగౌరవం కోసం కొమరం భీం పోరాటం

– ఆయన స్ఫూర్తిని ముందు తరాలకు తెలియజేయాలి – పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అందుకనుగుణంగా ప్రత్యేక జీవో ఇచ్చిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గిరిజన ఐక్య…

42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

– సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం – దిల్లీలో విూడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి, అక్టోబర్‌ 6: బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం శుభ పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం.. కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం…

శరవేగంగా టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణం

– విూరు పనులు వదిలి వెళితే మేం చేస్తున్నాం – బకాయిలు పెట్టిన డబ్బులు చెల్లిస్తున్నాం – హరీష్‌ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం.. శంకుస్థాపన స్థాయిలో వదిలిన హాస్పిటల్స్‌ను ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని రోడ్లు, భవనాల శాఖ…

చింతల్‌లో చదరపు గజం భూమి రూ.1.14 లక్షలు

– హాట్‌ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్‌ బోర్డు భూములు – బోర్డుకు రూ.44.24 కోట్ల మేర ఆదాయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. కుత్భుల్లాపూర్‌ పరిథిలోని చింతల్‌లోని నివాస భూముల విక్రయాల నిమిత్తం సోమవారం నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియలో చదరపు…