Category ముఖ్యాంశాలు

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

– ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట లొంగిపోయిన ఆశన్న – మరో 140మంది కూడా .. రాయ్‌పూర్‌, అక్టోబర్‌ 16: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ ఎదుట లొంగిపోయాడు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా…

‌మీడియాకు ఎక్కి రచ్చ చేయవద్దు

– మంత్రి సురేఖకు మీనాక్షి హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: ‌దేవాదాయ‌, అట‌వీ శాఖ‌ల‌ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ‌ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని ఆమె సూచించారు. కూర్చొని మాట్లాడదామని చెప్పినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ ఉమ్మడి నల్గొండ…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

– 1.8 కిలోలు.. విలువ రూ.2.37 కోట్లు హైదరాబాద్‌: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుండి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ రూ.2.37 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌ అరేబియా విమానం జి`49467 ద్వారా…

రష్యా నుంచి భారత్‌ ఇక చమురు కొనదు

– మోదీ నాకు హావిూ కూడా ఇచ్చారు – మరోమారు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్‌, అక్టోబర్‌ 16: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయదని, ఈమేరకు ప్రధాని మోదీ తనకు హావిూ ఇచ్చారని ట్రంప్‌…

ఇది రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చే ఎన్నిక

– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు చేసిందేమీ లేదు – జూబ్లీహిల్స్‌ను పరోక్షంగా ఏలాలనుకుంటున్న మజ్లిస్‌ – నాడు మజ్లిస్‌ను కేసీఆర్‌ మోస్తే నేడు అదే చేస్తోన్న కాంగ్రెస్‌ – బీజేపీని గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విన్నపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో మార్పు తెచ్చేదని కేంద్ర బొగ్గు, గనుల…

రిజర్వేషన్లపై ప్రభుత్వానికి దక్కని ఊరట

– స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణకు సుప్రీం తిరస్కరణ – అవ‌స‌ర‌మైతే పాత ప‌ద్ధ‌తిలోనే ఎన్నిక‌ల‌కు వెళ్లండి – హైకోర్టు విచారణపై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం – 50శాతం మించి రిజర్వేషన్లను ఆమోదించలేమని వ్యాఖ్య – ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ న్యూదిల్లీ, అక్టోబర్‌ 16(ఆర్‌ఎన్‌ఎ): బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌…

బనకచర్లపై రాజీపడబోము

Uttam Kumar Reddy

– ఆల్మట్టి ఎత్తుపెంచడాన్ని అంగీకరించం – ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్‌ – మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ కోదాడ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: బీఆర్‌ఎస్‌ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని, నమ్మశక్యం కాని మాటలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్రలకు తెర లేపారని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, కోదాడ…

అమ్మా..  మన్నించు!

– తల్లి చితిపై ప్రమాణం.. చరిత్ర ముందు పరాభవం? – నమ్మిన ఆశయాలకు తిలోద‌కాలు – అంతలోనే లొంగుబాటు – పెద్ద‌లు నింపిన స్వాతంత్య్ర‌ పోరాట స్ఫూర్తి – మావోయిజం నింపని సిద్ధాంత దీప్తి – మావోయిజం గుండెలో గాయం – మల్లోజుల లొంగుబాటుపై విమర్శల జడివాన – తల్లి మరణ సమయంలో మల్లోజుల రాసిన…

మరో అగ్రనేత ఆశన్న లొంగుబాటుకు రంగం సిద్దం

– వివిధ కేడర్లలో ఉన్న 70మంది కూడా – రేపు ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట‌ లొంగుబాటు భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15 : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యులు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న అలియాస్‌ రూపేశ్‌ గురువారం లొంగిపోనున్నారు. అందుకు రంగం సిద్దమయ్యింది. ఆయనతోపాటు మరో…