Category ముఖ్యాంశాలు

చేవెళ్ల బస్సు ప్రమాదం దురదృస్టకరం

– మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా – చేవెళ్ల హాస్పిటల్‌ వద్ద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు – హాస్పిటల్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర – ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపిన వైద్యులు – అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్‌ చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: చేవెళ్ల మండలం…

మహిళల క్రికెట్‌ టీమ్‌కు ముఖ్యమంత్రి ప్రశంసలు

CM Revanth wishes Christmas whises

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి విజయం సొంతం చేసుకున్న భారత మహిళా జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో మన మహిళల జట్టు కొత్త అధ్యాయం నమోదు చేసిందని ప్రశంసించారు. జట్టు ఆట తీరు, ఈ విజయం అందరికీ స్పూర్తిదాయకంగా…

మంత్రి సీతక్కకు వీవీజీఎఫ్‌ సదస్సుకు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు అంతర్జాతీయస్థాయి మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్‌ వాయిసెస్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌(వీవీజీఎఫ్‌) సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. పపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజా సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న నాయకులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తారు.…

బస్సు దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

– మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున రూ.2 లక్షలు న్యూదిల్లీ, నవంబర్‌ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల…

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి

– చేవెళ్ల బస్పు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి – మంత్రులు ప్రమాదస్థలికి వెళ్లాలని ఆదేశం – అన్ని విభాగాలను రంగంలోకి దింపాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను కలిచి వేసిందన్నారు. అధికారులు…

మరో 6 నెలల పాటు కాల్పులు విరమణ.

 లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : “గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేసారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ…

రంగారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – బస్సును ఢీకొట్టిన టిప్పర్, పలువురికి తీవ్ర గాయాలు చేవెళ్ల (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించి ఆందోళనకు గురిచేసింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాద్‌–బీజాపూర్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తాండూర్‌ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొట్టడంతో…

హైదరాబాద్‌లో వేవ్స్ యానిమేషన్ బజార్ ప్రారంభం

– త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఐఐసీటీ – పైర‌సీ ముప్పును ఎదుర్కోవ‌డానికి కృషి – కేంద్ర‌ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 1: గేమింగ్, యానిమేషన్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమల వృద్ధిని మరింత బలోపేతం చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) ప్రాంతీయ కేంద్రాన్ని…

సామాజిక తెలంగాణ సాధ‌న‌లో బీసీ రిజ‌ర్వేష‌న్లు కీల‌కం

– ఆర్డినెన్స్ ల‌కు గ‌వ‌ర్న‌ర్లు ఆమోదం తెల‌పాలి – 50 శాతం అనేది సుప్రీంకోర్టు తీర్పు కాదు – అది అభిప్రాయం మాత్ర‌మే – జ‌స్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 1: సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీ రిజర్వేషన్లు కీలక అడుగు అని, ప్రజలకు కావలసింది ఉచిత పథకాలు కాదు.. సమానత్వం, ఆత్మగౌరవం అని…