Category ముఖ్యాంశాలు

ఒడిషాలో భారీ ఎన్‌కౌంటర్‌

– ఆరుగురు మావోయిస్టులు మృతి – ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్  ఉయికా గణేష్‌ కూడా.. -గణేష్‌పై కోటి రూపాయలు రివార్డు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : కూడా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాలలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నాయి. ఈ క్ర‌మంలో బుధ, గురువారాల్లో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ…

నిరాశా నిస్పృహల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

– వేల కోట్ల సంపాదనలో ఓ ఇద్దరు మంత్రులు – వారు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లక తప్పదు – రాష్ట్రానికి పెద్ద శని కేసీఆర్‌ కుటుంబమే – అందుకే ఆయన్ను ఫాంహౌస్‌కే పరిమితం చేసిన ప్రజలు – సీఎంగా రేవంత్‌ భాష పద్దతిగా లేదు – జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠం మాదే –…

డీజీపీ నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ

– తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా హైదరాబాద్‌,‌ డిసెంబర్‌ 24 (ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర డీజీపీ శివధర్‌ ‌రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్‌ ‌లిస్టును యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌యూపీఎస్సీ)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా డీజీపీ ఎంపిక ఉండాలని హైకోర్టు…

సర్పంచ్‌లకు సీఎం రేవంత్‌ ‌శుభవార్త

– పెద్ద పంచాయతీలకు పది, చిన్నవాటికి రూ.5 లక్షల నజరానా – నేరుగా విడుదల చేస్తానని ప్రకటన – గ్రామాల అభివృద్ధికి నడుం బిగించాలని పిలుపు – కేంద్రం నుంచి మార్చిలోగా రూ.3వేల కోట్లు వస్తాయి – కొడంగల్‌లో సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో రేవంత్‌ ‌ మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌గ్రామాల అభివృద్ధికి కొత్త…

నేనున్నంత కాలం నీకు అధికారం కల్లే

– రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌, ‌కెసిఆర్‌ ఇక గత చరిత్రే – కేసీఆర్‌వి సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు – వరుస ఓటములు ఎదురయినా సిగ్గు రాలేదా? – నన్నూ..నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా పట్టించుకోలే – కేసులు పెట్టి జైలుకు తోసినా మిన్నకున్నా – ఫామ్‌హౌజ్‌నే జైలుగా మార్చుకుని ఉంటున్నావని గుర్తుంచుకో – నీలా పాస్‌పోర్టు…

మరో మైలు రాయిని చేరిన ఇస్రో

– బాహుబలి రాకెట్‌ ప్రయోగం విజయవంతం – అమెరికా నమ్మకాన్ని నిలబెట్టామన్న ఇస్రో చైర్మన్‌ తిరుపతి, డిసెంబర్‌ 24: భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరింది. శ్రీహరికోటలో బాహుబలి రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ బ్లూ బర్డ్‌ బ్లాక్‌`2ను ఈ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి…

ప్రతీ పథకం లబ్ధిదారుకు కచ్చితంగా చేరాలి

– అధికారుల అలసత్వాన్ని సహించం – ప్రజా సంక్షేమమే మా లక్ష్యం – ఖమ్మం కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష – బాలికల గురుకుల కళాశాల ఆకస్మిక సందర్శన ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆయా అధికారులు,…

నూత‌న‌ గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజులు

– మేడారం మహా జాతర ఏర్పాట్లు ముమ్మరం – సంప్రదాయ గిరిజన పద్దతిలో పూజల నిర్వహణ – కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, అధికారులు ములుగు, డిసెంబర్‌ 24: మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. వీరిద్ద‌రి గ్దదెలను సమ్మక్క…

విద్యుత్‌ చట్టంతో రైతులు, పేదలకు నష్టం

– నాలుగు లేబర్‌ కోడ్‌లు తేవడం దుర్మార్గం – ప‌ర్యావ‌ర‌ణానికి చేటు చేసే ఆరావళి విధ్వంసాన్ని ఆపాలి – ప‌లు అంశాల్లో కేంద్రం తీరుపై రాఘ‌వులు ఆగ్ర‌హం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ప్రభుత్వ అధీనంలో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థలు డిస్కంలను ప్రైవేటుపరం చేసేందుకే మోదీ ప్రభుత్వం విద్యుత్‌ సవరణ చట్టం తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని…