జై తెలంగాణ

–వడ్డెబోయిన శ్రీనివాస్ పదకొండు రోజుల ఉపవాసం గాడా! నీ నాటకాలన్నీ తెర మీద సిన్మా చూస్తం వేల ఏషగాళ్ళల్లో నీ వెర్రి వేరే! కొబ్బరి చెట్లకు దిష్టి తగిలే నేలకు గొడ్డలిభాష మార్భలంతో నిజంతెర మీదకొచ్చి నీలిగే నటనకు నిప్పంటిస్తాం తెలంగాణెప్పుడూ కణకణమండే నిప్పు కణికే! ఏఊళ్ళెబడితే ఆ ఊళ్ళెపుట్టినట్టు భగత్సింగ్ ఏషమేశావు మనోడనుకున్నం నక్సలైట్…








