Category శీర్షికలు

మిలియన్ ఫాలోవర్స్

స్నేహారెడ్డి కొనకటి సాహిత్యంతో మీ అనుబంధం ఎలా మొదలైంది? చిన్నప్పటి నుంచే కథలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. కొన్ని కథలు చదివితే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించేది. అలా చదువుతూ ఉండగా ఒకరోజు నేనుకూడా ఒకకథ చెప్పాలి” అనిపించింది. ఆ ఆలోచనే నన్ను రచన వైపు తీసుకొచ్చింది. తొలి నవలకి ప్రేరణ ఏమిటి? లండన్…

సెల్ ‘పీస్’

మెరుపు తీగెలు మొగుడూ పెళ్ళాలిద్దరూ గొడవ పడుతున్నారు ఎందుకూ? మొగుడూ పెళ్ళాలు కాబట్టి గొడవ యెక్కడ మొదలైంది? ఊ… కూర దగ్గర కర్రీ పాయింట్ దగ్గర అర్థం కాలేదు? ‘రోజంతా వర్క్ చేసి వచ్చి మళ్ళీ నువ్వు యింట్లో కర్రీ చేయడమెందుకు’ అన్నాడు మొగుడు. పెళ్ళాం యేమంది? ‘నా చేతి వంట నచ్చట్లేదు అని చెప్పండి’…

ఒక మానసిక యాత్ర

తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబు రాసిన ‘చివరికి మిగిలేది’ కేవలం ఒక కథను చెప్పిన నవల మాత్రమే కాదు, అది ఒక మనిషి అంతరంగపు నిశ్శబ్ద చరిత్ర. బాహ్య ప్రపంచం ఎంత హంగామాగా కోలాహలంగా ఉన్నా, మనసు లోపల జరిగే సంఘర్షణలు మాత్రం నిశ్శబ్దంగానే రగులుతాయి అన్న సత్యాన్ని ‘చివరకు మిగిలేది’ ఎంతో సున్నితంగా హృద్యంగా చిత్రించింది. ‘చివరికి మిగిలేది’లో దయానిధి…

నేను సమ్మిళిత రూపాన్ని

దాదాపు నాలుగు దశాబ్దాల సాహిత్య ప్రయాణం మొత్తంలోనూ ప్రశంస, విమర్శ తనని ఎక్కువ వేధించకుండా నిలువరించగలిగిన స్థితప్రజ్ఞత, కాలంలో సమానంగా నడవగలిగిన హృదయం, అనేక ప్రక్రియల ద్వారా మానవ అంతరంగపు అన్వేషణ, బహుళ తాత్విక పునాదుల శోధనల ద్వారా తెలంగాణ, తెలుగు సాహిత్యాలలో అరుదైన స్వరం ‘వంశీకృష్ణ’తో కె ఎన్ మల్లీశ్వరి ఇంటర్వ్యూ    సాహిత్యం…

ప్రకృతి చిత్రాలు

రేఖా రామానుజన్ అలలేని కొలనులో శిలలా జాబిలి * రంగులతాడు విసిరి చూపుల్ని కట్టేసింది హరివిల్లు * నిద్రలో పాపాయి నవ్వు నింగినొదిలేసాయి తారలు * నింగి పుష్పాలు పరిమళించవు ప్రకాశిస్తాయి * నిద్ర లేచిన సూర్యుడికి నిశ్చల తటాకం నిలువుటద్దం * నీడ కొంచెమే నిటారు చెట్టుకు * నింగి కంటే నదికే బాగుంది…

‘వర్ణ’మాల!

మెరుపు తీగెలు “మీకు కులం లేకపోతే హగ్ చేసుకోండి!” అని పేపరు బోర్డుమీద రాసి పట్టుకు నిలబడిందో పదేళ్ళ పాప. ఆమె పక్కనే మరో యిద్దరు ఆడపిల్లలు. బహుశా ముగ్గురూ స్నేహితులు కావచ్చు, వాళ్ళు కూడా అవే మాటలున్న తెల్లకాగితాలు పట్టుకు నిలబడివున్నారు. ఎండ తీవ్రంగానే వుంది. తీవ్రంగానే మేమూ వున్నామన్నట్టు చెమటలు పోస్తూ పట్టుదలగా ఆ…

ఆయన పలుకే.. కోటి రతనాల వీణ

dhasarathi

వాక్యం ఆలోచనలో పుడుతుంది. కానీ అది జీవితంతో మమేకమై రచనలో నిలబడుతుంది. చిన్నవాక్యాలే ప్రపంచాన్ని మార్చాయి. ‘నినాదం’ ఒకగొంతులో మొదలవుతుంది క్రమంగా అది ప్రజలగుండెల్లో నినదిస్తుంది. ఎందుకంటే నినాదం మామూలుది కాదు. అది అగ్నికణం దాన్ని పలికితే ప్రపంచం వెలిగిపోతుంది. ఒక నినాదం ఎగిసి మనసును తాకుతుంది, ఆ మనసు లక్షలగుండెలను మేల్కొలుపుతుంది. అప్పుడే అది…

రాగల..!

ఏ ముడి ఎక్కడ చిక్కుబడునో ఏ ముడి ఎక్కడ విడుబడునో రాగల కాలం నిర్ణయించేనా ఏ మేఘం ఎక్కడ వర్షించేనో ఏ మేఘం ఇంకెక్కడ ఘర్జించునో రాగల ఋతువు నిర్ణయించునా ఏ పూవు ఏ దైవ పూజకో లేదా మరే ఊరేగింపుకో ఏ స్నేహం ఏ తీరానికో ఏ ప్రేమ ఏ బలిదానానికో రాగల అక్కున…

అమ్మ విసిరిన రాయి

“రేపు వచ్చినప్పుడు, మీకు అత్యంత ప్రియమైన ఒక వస్తువును తీసుకురండి.” శిల్పటీచర్ అన్నారు. “ఏదైనా తీసుకురావచ్చా?” కిరణ్ అడిగాడు. అది విని పిల్లలు నవ్వారు. అదంతే, అతను ఏదైనా అడిగితే పిల్లలు నవ్వుతారు, అతని తర్వాతి సందేహం కూడా వాటిలో ఒకటి అవుతుంది. ఆ విషయం శిల్ప టీచర్ కి కూడా తెలుసు. “అలాంటివేమీ తీసుకురావద్దు.…