గాయత్రి మాతగా శ్రీ భద్రకాళి

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మంగళవారం అమ్మవారిని గాయత్రీ మాతగా అలంకరించారు. ఉదయం చంద్రఘంటా క్రమంలో సింహవాహన సేవ, సాయంకాలం మహిషామర్ధిని క్రమంలో గజవాహన సేవలో పూజారాధనలు జరిపినట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు వివరించారు. అమ్మవారి విశేష అలంకరణకు దొంతుల ప్రభాకర్ రెడ్డి అనిత దంపతులు, నామిరెడ్డి విక్రం రెడ్డి-చైతన్య దంపతులు, కరణం ఫణిప్రసాద్- కాంచన దంపతులు తదితరులు ఉభయదాతలుగా వ్యవహరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *