special Stories

special Stories

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్

పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే అందుకు ప్రతీకార చర్య తీసుకుంటామన్నట్లుగానే వారం రోజుల వ్యవధిలో   దేశ ప్రధాని నరేంద్ర మోదీ   అన్నమాట నిలుపుకున్నారు. అందుకు మంగళవారం అర్థరాత్రి ముహుర్తాన్ని నిశ్చయించి విజయవంతంగా లక్ష్యాన్ని ముద్దాడారు. దీనితో యావత్‌ భారతదేశం హర్షం వ్యక్తంచేస్తున్నది. ప్రధానంగా సైన్యం తీసుకున్న చర్యలకు జయజయ నినాదాలు చేస్తున్నారు. అయితే అంతటితోనే సంతృప్తి…

కులగణన: ఆవశ్యకత, సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విద్య ఆరోగ్యం ఉపాధి వంటి కీలక రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన కులాలను గుర్తించడం సులభ మవు తుంది. ఇది వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మరింత దోహద పడుతుంది. కులగణన వెనుకబడిన కులాల వాస్తవ పరిస్థితిని సమాజానికి తెలియజేస్తుంది. ఇది సమాజంలో వారి స్థానాన్ని మెరుగుపరచడానికి వారు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపడానికి వారి సాధికారతను పెంపొందించడానికి…

యం యస్‌ ఆచార్యకు స్వాతంత్య్ర సమర యోధుడనే గుర్తింపు

ఆర్యసమాజ్‌ నాయకులు, హయగ్రీవాచార్య కృషితో… మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో విశిష్ట సేవలు చేసి యితరులకు మార్గదర్శకుల్కెన యం. యస్‌. ఆచార్యకు పత్రికా రచనను వృత్తిగా స్వీకరించిన వీరు వరంగల్‌ కేంద్రంగా ఆంధ్ర దినపత్రిక విలేఖరిగా, ఏజంటుగా ప్రజాసేవారంగంలోకి దిగారు. అభ్యుదయ భావాలుగల వీరు ప్రతి సమస్యను సహేతుకంగా వివరించడంలో అందెవేసిన చేయి ఎన్నో సమస్యలకు…

సాహితీ వినీలాకాశంలో ధృవతార రవీంద్రనాథుడు

 అహం స్వ వినాశనానికి దారితీయడమే కాకుండా, సమాజ వికాసానికి కూడా అడ్డుకట్టగా మారుతుంది. ప్రజ్ఞాపా టవాలు స్వయం కృషితో మాత్రమే సిద్దిస్తాయి. ఆసక్తి,పట్టుదల వలన అనితర సాధ్యమైన ప్రతిభ స్వంత మవుతుంది. ఎలాంటి కృషి లేకుండా వడ్డించిన విస్తరిలా ప్రతిభ మన ముంగిట వాలదు. ప్రతిభను ప్రపంచానికి వెల్లడి కాకుండా అడ్డుకోవడం వలన అంతిమంగా నష్టమే…

మెట్రో పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబీఎస్ కు లిఫ్ట్ ఎస్కులేటర్ ఏర్పాటు చేయాలి

కాలానుగుణ పరిస్థితులకు తోడ్పాటుగా రోడ్డు రవాణా రద్దీని నివారించుటకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో రైలు అందుబాటులోనికి తీసుకొని రాబడింది.   దీనివలన కాలుష్య రహిత వేగవంతమైన మెరుగైన రవాణా సౌకర్యాలు  కలుగుతున్నవి.  హైదరాబాద్ మెట్రో రైల్వే  జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబిఎస్ వెళ్ళుటకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఉన్న విధముగా సరాసరి…

స్టార్టప్‌ ఇండియా ఎందుకు విఫలమైంది

భారతదేశంలో అధిక శాతం  మంది స్వయం ఉపాధి రంగంలో ఉపాధి పొందుతున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఐఎస్ఓ నివేదించింది. ఒకరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి చూసుకోవాలి అని  మన నేతలు నిత్యం చేసే ప్రచారాన్ని చూసి ఇది మంచిది అని అనుకోడానికి లేదు. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా స్వయం ఉపాధి రంగం దారుణంగా ఉంది.…

అం‌దాలపోటీలకు సిద్దమైన తెలంగాణ

 అడ్డుకుంటామంటున్న విహెచ్‌పి, రద్దుచేయండంటున్న ప్రజాసంఘాలు విశ్వసుందరి అందాల పోటీకి హైదరాబాద్‌ అలంకరించుకుంది. మరో నాలుగురోజుల్లో ప్రారంభం కానున్న ఈ పోటీలకు ఇప్పటికే ప్రపంచ సుందరాంగులు ఒక్కొక్కరిగా హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ అధికారులు వారికి శంషాబాద్‌ ఏయిర్‌పోర్టులో ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటివరకు కెనడా, బ్రెజిల్‌, ‌సౌత్‌ ఆ‌ఫ్రికా లాంటి పలుదేశాలకు…

పొరుగు దేశాలు

“ప్రతి యుద్ధం ప్రారంభం చీకటి గది తలుపు తెరిచినట్లుగా ఉంటుంది. చీకటిలో ఏం దాగి ఉందో ఎవరికీ తెలియదు..” -హిట్లర్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ ..ముష్కరులకు శిక్షణా ..ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ ప్రపంచం ముందు ఈ రోజు నగ్నంగా నిలబడ్డది. టర్కీ మినహా ఏ దేశం కూడా పాకిస్థాన్ కు అండగా నిలబడే అవకాశం కనిపించడం లేదు.…

ప్రసంగం బాగుంది కానీ, పశ్చాత్తాపం లేదు!

అంత పెద్ద సభ, కెసిఆర్‌ గంభీర ప్రసంగం తరువాత, భారత్‌ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉనికికి, భవిష్యత్తుకి తిరుగులేని  భరోసా దొరికినట్టు సంబరపడుతున్నారు. శ్రేణుల నుంచి బలప్రదర్శన, నాయకుడి నుంచి దిశానిర్దేశం దొరికాక, ఇక విజయానికి పరుగులు తీయడమే మిగిలిందని పార్టీ అభిమానులు, అనుకూల పరిశీలకులు నమ్మకం ప్రకటిస్తున్నారు. తటస్థులు, వ్యతిరేకులు…

విద్యార్థుల కోసం

“తనిసిరే వేల్పులుదధి రత్నములచేత వెరచిరే ఘోర కాకోల విషముచేత విడిచిరే యత్నమమృతంబువొడముదనుక నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు “ భర్తృహరి సుభాషితం ఇది ‘దేవతలు సముద్ర మధనంలో రత్నాలు లభించగానే సంతృప్తి చెందలేదు, భయంకరమయిన కాలకూట విషం బయటికి రావడంతో భీతిల్లలేదు, అమృతం లభించే వరకు ప్రయత్నం మానలేదు, నిపుణమతులు తాము నిశ్చయించిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నిస్తారు’…