special Stories

special Stories

పక్కా వ్యూహంతో భారత ఆర్మీ ..

సరిహద్దుల వెంట ఆగని పాక్ కాల్పులు ఆర్మీ హెడ్‌ ‌క్వార్టర్స్..‌ విమానాశ్రయాలు లక్ష్యంగా దాడులు గురుద్వారాలపైనా దాడులకు యత్నం పాక్‌ ‌డ్రోన్లన్నీ టర్కీకి చెందినవి గుర్తింపు అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం భారత రక్షణ శాఖ వెల్లడి భారత ఆర్మీ ప్రతిదాడితో పాక్‌కు కోలుకోలేని నష్టం అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా చర్చలు న్యూదిల్లీ, మే…

రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు

2024 ఎన్నికల వరకు దక్షిణాదిలో ప్రధానంగా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు గోదావరి కావేరి అనుసంధానం అంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావుడి చేసింది. 1989 లో జాతీయ జల అభివృద్ధి సంస్థ మహానది కావేరి అనుసంధానం పేర సర్వే చేసి తొమ్మిది లింకులు ప్రతి పాదించింది. దక్షిణ భారత దేశంలో…

శాంతి చర్చలు- శాస్త్రీయ అవగాహన

. దేశమంతా *యుద్ధం-శాంతి* పైనే చర్చ జరుగుతున్నది. మధ్య భారతంలో మావోయిస్టులపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. వారి అంతమే మా పంతం అని స్పష్టం చేస్తూ వచ్చింది. ఇంకో పక్క కాశ్మీర్ లో జరుగుతున్న హింసతో పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమవుతోంది . రిహార్సల్ గా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేయమని పిలుపునిచ్చింది. ఈ…

పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లేనా ?

   ఉగ్రవాదులను పెట్టిపోషించి, దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లేనా.. గత రెండు రోజులుగా పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టినచర్యలు ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్న భారత ప్రజలకు స్వాంతన చేకూరినట్లేనా అంటే, తోక ఒంకర ఉండే దాయాది దేశానికి ఇది ఎట్టి పరిస్థితిలోనూ సరిపోదంటున్నారు. ప్రపంచ చిత్రపటంలో పాక్‌ పటం కనిపించకుండా చేసినప్పుడే ముష్కరులచేతిలో మృతి…

పండగలు

‘‘మేడే అంటే ఏమిటి తాతయ్యా?’’ అడుగుతున్నాడు చిన్న అబ్బాయి తాతయ్య తిరిగి అడిగాడు అబ్బాయిని ‘‘శ్రీరామ నవమి అంటే ఏమిటి?’’ ‘‘హిందువుల పండుగ’’ ‘‘రంజాన్‌ అంటే’’ ‘‘ముస్లిముల పండుగ’’ ‘‘క్రిష్టమస్‌ అంటే’’ ‘‘క్రైస్తవుల పండుగ’’ ‘‘అలాగే మేడే అంటే కమ్యూనిష్టుల పండుగ’’ చెపుతూ పగలబడి నవ్వినవ్వి కళ్లు తుడుచుకున్నాడు తాతయ్య. తాతయ్య కళ్లల్లో నీళ్లెందుకొచ్చాయో అర్ధం…

‘పీతి’పొట్ట

సూప్‌లూ సలాడ్‌లతో రోజు మొదలైంది పప్పలు తిన్నాడు పప్పులూ తిన్నాడు పానకాలు తాగాడు పాయసాలూ తాగాడు పాలు తాగాడు పళ్ళ రసాలూ తాగాడు బూరెలు తిన్నాడు గారెలూ తిన్నాడు పదహారు పచ్చళ్ళు యిరవైయ్యారు యిగురు కూరలూ తిన్నాడు ముప్పైయ్యారు కాయగూరలు అరవైయ్యారు ఆకుకూరలూ తిన్నాడు రకరకాల పొడులు వేసుకున్నాడు జారుగా నెయ్యినీ కలుపుకున్నాడు డ్రై ఫ్రూట్సే…

ఒక ప్రేమికుడు

ఏ గుట్టకు ఏ పుట్టకు ఏ చెట్టుకు ఆపదొచ్చినా అతనే పెద్దకొడుకై ఆగ్రహపు జెండా కర్రయి నిలిచినోడు హక్కుల గొంతుకలకు నిర్బంధపు సంకేళ్ళు బిగిసినప్పుడు నిరసన గళమై నినదించినోడు కవితల కోకిలను పంజరంలో బంధిస్తే నాలుగు బాటల కూడలిలో నిరసన పదమై బిగించిన పిడికిలయి కదం తొక్కినోడు అక్రమార్కులపై అవినీతి పరులపై జారుడుబండలెక్కిన దిగజారుడు విలువలపై…

ఉత్తర తెలంగాణలో రగిలిన నిప్పురవ్వలు

సింగరేణి కార్మికచరిత్ర, యాంత్రీకరణ విధానాలతో, సింగరేణి కార్మికుల జీవితాలు మారుతున్నక్రమంలో బొగ్గురవ్వలు ఇచ్చే ప్రేరణ విప్లవ కార్మికోద్యమంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తుంది. బొగ్గురవ్వలు కథకాదు, నవలకాదు. జీవితానుభవాల సమాహారం. సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడిగా చేరి నాయకుడుగా మారిన పరిణామక్రమం. విప్లవోద్యమంతో విడదీయలేని బంధాన్ని పెనవేసుకున్న జీవనమార్గం. నిర్మొహమాటంగా, చూసింది చూసినట్లు, తన అనుభవాలన్నిటి అక్షరరూపం. సింగరేణి…

నా ఆర్టిస్టిక్‌ ఈగోని ఎవరూ దువ్వనవసరం లేదు

”నువ్వు చేసే పనిని నీ కంటే నేను వెయ్యిరెట్లు సమర్థవంతంగా చెయ్యగలను, అదికూడా నీ అనవసరమైన నాన్సెన్సు, న్యూసెన్సు లేకుండా. పదేపదే నా ఆర్టిస్టిక్‌ ఈగోని ఎవరూ దువ్వనవసరం లేదు, నాకు సన్మానాలు చేసి శాలువాలు కప్పాల్సిన పని అంతకంటే లేదు’’ అప్పుడెప్పుడో ‘‘టైప్రైటర్‌ ముందు కూర్చుని రక్తం కార్చడమే’’ అని హెమ్మింగ్వే అన్నారని, ఇప్పటికీ…

కర్రెగుట్టల ఉదంతం లేవనెత్తుతున్న ప్రశ్నలు

ఏప్రిల్‌ 21 నుంచి మూడు వారాలుగా తెలంగాణ – ఛత్తీస్‌ గడ్‌ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను చక్రబంధం చేసిన భారత ప్రభుత్వ సాయుధ భద్రతా బలగాలు, అర్ధసైనిక బలగాలు సాధించదలచుకున్నదేమిటి అనే ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసి ఉంది. మూడు వారాలుగా సాగుతున్న ఈ ప్రక్రియలో భద్రతా బలగాలు ఇప్పటికి కొన్ని కొండలను ఆక్రమించి, వాటి…