తెలంగాణ జనహృదయంలో న్యాయ భావన

లక్షలాది మంది హాజరైన ఎల్కతుర్తి బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి నాయకులు కె చంద్రశేఖర రావు ‘కగార్ ఆపరేషన్‌ను ఆపెయ్యాలె’, ‘అధికారం ఉన్నదని చంపుకుంట పోతరా’, ‘గిరిజనుల ఊచకోతను ఆపెయ్యాలె’, ‘నక్సలైట్లతో చర్చలు జరపాలె’ అని అంటుంటే సభ మొత్తం చప్పట్లతో ఆమోదం తెలిపింది. ‘ఈ మాట దిల్లీకి ఉత్తరం రాద్దామా’ అని ఆయన…









