special Stories

special Stories

రాజ‌కీయాల‌కు అతీత ప‌రిష్కారం అవ‌స‌రం

ఒక‌ప్పుడు మ‌నం ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌తో ముందుకెళ్లాం. ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థుల‌ను రాక్ష‌సులుగా చిత్రీక‌రించ‌కుండా, వారి వోట‌ర్ల‌ను జాబితానుంచి తొల‌గించ‌కుండానే ప్ర‌జ‌లు త‌మ‌కు కావ‌ల‌సిన ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే అవ‌కాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీలు, వారి వోటు బ్యాంకు లు ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని భావించే అధికార‌పార్టీ పాల‌న‌లో ఉన్నాం. ఎన్నిక‌ల్లో అన్ని రాజ‌కీయ పార్టీలు పోటీప‌డే వాతావ‌ర‌ణాన్ని…

ప్రజాస్వామ్యం లో నిరంకుశత్వం ..!

Tyranny in Democracy: Rising Concerns Over India’s Political System

ఎవ‌రైనా నేరం రుజువ‌య్యే వ‌ర‌కు అమాయ‌కుడే అనే సూత్రం, ఒక కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న ప్ర‌తి నిందితుడికి వ‌ర్తిస్తుంది. ప్రాసిక్యూష‌న్ ఎటువంటి సందేహాల‌కు తావులేని రీతిలో సాక్ష్యాల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్పుడు మాత్ర‌మే నేరారోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న వ్య‌క్తిని ప్రామాణిక చ‌ట్ట‌ప‌ర‌మైన విధానం ద్వారా శిక్షించ వొచ్చున‌ని పై సూత్రం స్ప‌ష్టం చేస్తున్న‌ది. సుల‌భ‌మైన రీతిలో చెప్పాలంటే ఒక వ్య‌క్తిపై…

పార్టీలో తుఫాన్‌… అయినా మౌనం వీడని కెసిఆర్‌

“ముఖ్యంగా అందరి నోళ్ళల్లో నానుతున్న కాళేశ్వరం అవినీతి. దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్‌ ‌వేసింది మొదలు నివేదిక ప్రభుత్వానికి చేరక ముందు నుండి చేరిన తర్వాత కూడా ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉన్నది. దాన్ని కెసిఆర్‌ ‌న్యాయస్థానంలో సవాల్‌ ‌చేయడం వేరే విషయం. అలాగే మరో సంచల అభియోగం ఫోన్‌ ‌ట్యాపింగ్‌. ‌దీనిపై అధికారపార్టీ…

వాసిరెడ్డి స్మారక పురస్కారానికి గ్రంథాలకు ఆహ్వానం

ప్రొఫెసర్ వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారానికి సాహితి విమర్శ గ్రంధాలను ఆహ్వానిస్తున్నాం అరసం వరంగల్ కమిటీ ప్రతియేటా ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తుంది.  2025 సంవత్సరానికి సాహిత్య విమర్శకు ప్రదానం చేయడానికి నిర్ణయించారు.  2021 జూలై నుండి 2025 జూన్ మధ్య ప్రచురించిన మెుదటి…

సుద్దపూసలు

యూట్యూబ్ వీడియో ప్లే అవుతోంది! “…బిస్కెట్ అనేది కాబ్స్ అండ్ షుగర్… సో పొద్దున్నే లేదా ఆకలేసినప్పుడల్లా తినకూడదు…” ‘నువ్వు బిస్కెటెయ్యకుండానే ఆ సీట్లో కూర్చున్నావా?’ కామెంటుకు లైకులే కాదు, లవ్వులూ విసిరారు! “సెకండ్, సాఫ్ట్ డ్రింక్స్ వద్దండి…” “బిర్యానీతో వొక్క కోక్ లాగిస్తే?” “ఒక్క చిన్న కోక్‌లో ఆల్మోస్ట్ సెవెన్ టు నైన్ స్పూన్స్…

పేదల బతుకు జ్వాల

“Strength does not come from physical capacity. It comes from an indomitable will” అంటారు గాంధీజీ. కొన్నిదశాబ్దాలుగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఎన్నో ఆటుపోట్ల సంద్రాలను ఎదురీదుతూ, దాని పునాదులపైనే వననివాసాన్ని నిర్మించుకొని, కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు  సమానత్వపు సమాజాన్ని సంకల్పిస్తూ, దానికై ఆలోచిస్తూ, దాన్నే అక్షరీకరిస్తూ, బతకడమంటే మామూలు విషయం…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 1

(అయిదు వారాల ధారావాహిక) 20వ శతాబ్దం – ఆధునిక సమాజంలో స్త్రీ పరమైన ఆలోచనలకు బలమైన వాదాన్ని వినిపించింది. స్త్రీ పురుషుల మధ్య సమానమైన ప్రతిపత్తిని ఆశించింది. అన్నిరంగాల్లో స్త్రీ ప్రతిభను విస్తరిస్తూ నూతన ప్రస్తానానికి శ్రీకారం చుట్టింది. అయితే సాంద్రమైన ఈ శతాబ్దంపై 16వ శతాబ్దం నుంచి కూడా ప్రభావ రేఖలున్నాయి. వీటన్నింటిని భారతీయ…

ఆధునిక భారతీయ రంగస్థలానికి మైలురాయి

ఖాదిర్ అలీ బైగ్ థియేటర్ ఫౌండేషన్, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న నాటకం‘1857: టుర్రెబాజ్ ఖాన్’ను ఈ శనివారం హైదరాబాద్‌లో ప్రదర్శించనుంది. ఎడిన్‌బరో ఫెస్టివల్ ఫ్రింజ్ లో ప్రపంచ ప్రీమియర్‌గా, లండన్‌లో యూకే ప్రీమియర్‌గా ప్రదర్శించి విశేషమైన ఆదరణ పొందిన ఈ నాటకం, హైదరాబాద్‌ వీక్షకులకు ప్రత్యేకంగా అందించబడుతోంది. ఈ నాటకం 1857 సిపాయీల తిరుగుబాటు కాలంలో…

‘మార్వాడీ గోబ్యాక్’ జాతి సమస్య కాదు, దోపిడీ సమస్య!

“మొత్తం మీద ఈ గందరగోళపు సమస్య చిలికి చిలికి గాలివాన అవుతున్నది. ఎప్పుడైనా ఒక పరిణామం ఒక దశకు వచ్చినప్పుడు అదేదో హఠాత్తుగా జరిగిందని చాలామంది భావిస్తారు. కాని, ప్రకృతిలో, సమాజంలో ఇటువంటి దశలు హఠాత్తుగా ఏమీ రావు. ఎంతోకాలంగా ఆ పరిణామం నిశ్శబ్దంగా, పైకి కనబడకుండా జరుగుతూ జరుగుతూ ఏదో ఒక ఘటన దగ్గర…

మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం మూలాలేమిటి!?

“మార్వాడీ గోబ్యాక్”ఉద్యమం తెలంగాణాలోఈ నినాదం తారాజువ్వలాగా ఇప్పుడు దూసుకుపోతుంది. తెలంగాణాలోని”ఆమనగల్లు”అనే ప్రాంతంలో ఇదే సమస్యపై బందుకు సైతం పిలుపు నిచ్చారు. ఎందుకంటే పదేళ్ళ క్రితం నిధులు,నియామకాలు,నీళ్ళు పేరుతో మోదలైన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. దీనికి అధికారం ఎలగబెట్టిన,పెడుతున్న రాజకీయ పార్టీలు అన్నీ జవాబుదారీ కావాల్సిందే..!ఈ ఉద్యమం మూలాలు అన్వేషణ చేయాలంటే  ముందుగా అసలు ఈ మార్వాడీలు…