prajatantra_news

prajatantra_news

500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య 

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: అం‌బేద్కర్‌ ఓవర్సీస్‌ ‌పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఇక నుంచి ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై తెలంగాణ షెడ్యూల్డ్ ‌కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌ ‌తొలి…

క్వారీ యజమానికి బెదరింపుల కేసులోనే..

బీఆర్‌ఎస్‌ ‌ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి అరెస్ట్ ష‌ర‌తుల‌తో కూడిన బెయిట్ మంజూరు ‌హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్ 21: ‌క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డిపై బెదిరింపు కేసులో వ‌ర్గాల అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ‌హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట  రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14…

ఇరాన్‌లో భారీ భూకంపం..

  ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రెక్టార్‌ స్కేల్‌పై 5.1గా నమోదైంది. తస్నిమ్‌ న్యూస్‌ ఎజెన్సీ ప్రకారం ఉత్తర ఇరాన్‌లోని సెమ్నన్‌ ఏరియాలో శుక్రవారం ఈ భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ భూకంపంపై ఓ వదంతి షికారు…

గాంధేయ వాదానికి ప్రతీక బోసురాజు

రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్‌ఎస్‌ బోసురాజు ఆత్మ కథ చైతన్య సాగర పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం భట్టి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్‌.ఎస్‌ బోసు రాజు అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కర్నాటకలోని రాయచూర్‌ లో శనివారం బోసురాజు జన్మదిన…

డయాలసిస్‌ పేషెంట్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత

ఒక్క నెలలోనే 4021 మంది లబ్దిదారుల ఎంపిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: డయాలసిస్‌ పేషెంట్ల జీవితాల్లో కొత్త ఆశల వెలుగు నింపుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్‌ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్‌ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది గత ప్రభుత్వ పరిపాలనతో…

రాష్ట్రంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు

– మూడు విడతల్లో 10వేల రెవెన్యూ సదస్సులు, – 8.58 లక్షల దరఖాస్తులు స్వీకరణ – దశాబ్దకాలం భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్ద ప్రక్షాళన – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: దశాబ్దకాలంపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్ధను ప్రక్షాళన చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార…

విద్యుత్‌ రంగంలో దేశానికి దిక్సూచి కావాలి

భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి విద్యుత్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం డీఏ పెంపు పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: విద్యుత్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలని, ఇందుకు ప్రభుత్వం…

కళ్లు తెరిచి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిందో.. పెరిగిందో అప్పుడు తెలుస్తుంది మీరు దుష్ప్రచారం చేసినా గణాంకాలు అబద్ధం చెప్పవు టైమ్స్‌ హోమ్‌ హంట్‌ ప్రాపర్టీ ఎక్స్‌ పో ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలనే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారు ఒక్కసారి…

యూరప్‌తో ప్రయోజనం లేదు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పెదవి విరుపు ఇజ్రాయెల్‌Iఇరాన్‌ మధ్య మళ్లీ దాడులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధాన్ని నియంత్రించడంలో తన పాత్ర చాలా పరిమితమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడిరచారు. శనివారం ఉదయం ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మళ్లీ దాడులు చేసుకోగా యుద్ధం తొమ్మిదవ రోజులోకి ప్రవేశించింది. యూరోప్‌ నేతృత్వంలో జెనీవాలో జరిగిన డిప్లమాటిక్‌ చర్చల…

మంత్రిగా అడ్లూరి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సచివాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లక్ష్మణ్‌కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా సచివాలయానికి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, ఇటీవల…