prajatantra_news

prajatantra_news

సీఎంకు సికిందాబ్రాద్‌ బోనాల ఉత్సవాల ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆయనకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆహ్వాన పత్రిక అందించింది. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అమ్మవారి ఆశీర్వచనాలు…

అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న అణు కేంద్రాలు

దాడి లక్ష్యం రాజకీయ మార్పు కాదు: హెగ్‌సెత్‌ స్పష్టీక‌ర‌ణ‌ అతి ప్రమాదకర దాడులగా ఇరాన్ ఖండన ప్రజాతంత్ర ఇంట‌ర్నెట్ డెస్క్‌: అమెరికా ఇరాన్‌పై చేసిన దాడులు రాజకీయపరమైన మార్పు కోసం కాద‌ని, ఇరాన్ అణు కార్యక్రమం నుంచి ఉద్భవిస్తున్న ముప్పును ఎదుర్కొనే ఉద్దేశంతోనే జరిపిన‌ట్లు ఆ దేశ‌ రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ పేర్కొన్నారు. జాయింట్…

పట్వారి, ఫారెస్ట్ అధికారులపై తిర‌గ‌బ‌డండి

లేఖ‌ విడుదల చేసిన మావోయిస్టు కౌంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్ల   భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 22 : కొంటా బ్లాక్‌లోని కొంటా, గోలపల్లి, కిష్టారాం, చింతగుఫా, పోలంపల్లి, డోర్నపాల్, ఎర్రబోర్, భెజ్జి పోలీస్ స్టేషన్ల అంతర్భాగాలలో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డులు, పట్వారీలకు మావోయిస్టు పార్టీ కొంట ఏరియా కమిటీ తీవ్రమైన హెచ్చరిక జారీ…

ప్రతీ ఇల్లు క్రీడల్లో భాగస్వామ్యం కావాలి

మైదానం ఉంటేనే కళాశాలలకు అనుమతి ఇవ్వాలి ప్రతి పాఠశాలలో పిఇటిలను నియమించాలి జంగా రాఘవరెడ్డి ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్ హ‌నుమ‌కొండ‌, ప్రజాతం్ర‌త‌, జూన్ 22ః ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తుల బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ప్రతి ఇల్లు క్రీడల్లో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా ఒలింపిక…

మలుపు తిప్పనున్న అమెరికా జోక్యం

ఇరాన్‌, ఇజాయ్రెల్‌ యుద్ధంలో త‌ల‌దూర్చిన‌ పెద్దన్న ఇరాన్‌ గగనతలంపైకి బాంబు దాడి  ప్రజాతంత్ర ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అనుకున్నదే జరిగింది. ఊహాగానాలు నిజమయ్యాయి. ఇరాన్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కి అండగా అమెరికా ప్రత్యక్ష జోక్యం చేసుకుంది. ఆదివారం ఉదయం ఇరాన్‌పై అమెరికా  బాంబుల దాడికి దిగింది. ఇరాన్‌పై దాడి నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల గడువు తీసుకుంటానన్న ట్రంప్‌…

9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రైతు భరోసాలో భాగంగా కొద్దిరోజులుగా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. ఏడెకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో శుక్రవారం డబ్బులు జమ అయ్యాయి. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.…

యోగాతో భావోద్వేగ సమతుల్యత

బెంగాల్‌లోని సింధూర్‌ పార్కులో యోగా డేలో పాల్గొన్న కిషన్‌రెడ్డి కోల్‌కతా: శారీరక, మానసిక, పర్యావరణ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ కోసం యోగా నేపథ్యంతో శనివారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా వేడుకలలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ఈస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లోని రaంజ్రా ఏరియాలో ఉన్న సింధూర్‌ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ…

మంత్రి వర్గంలో అవకాశం కల్పించండి

.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర, జూన్ 21: ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీసీసీ అధ్య‌క్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను శనివారం కలిశారు.…

ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ‌దాడులు స‌రికాదు

భారత్‌ ‌దౌత్యనీతిని ప్రదర్శించాలి కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూదిల్లీ, జూన్‌ 21: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ‌దాడిని కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు. మోదీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ ‌విషయంలో భారత్‌ ‌మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌ – ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య కొనసాగుతున్న…

ప్రతి పేదోడికి ఇల్లు అందించాకే వోట్లు అడగడానికి వొస్తా

పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.225 కోట్లు రూ.110 కోట్లతో ఆళ్లపల్లి నుంచి అని శెట్టిపల్లి రహదారుల నిర్మాణం పినపాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక / ఆళ్ళపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 21 : అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ వోట్లు అడగటానికి ప్రజల వద్దకు వస్తానని…