prajatantra_news

prajatantra_news

పైరసీ నిరోధానికి కమిటీ

– సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి – ఎఫ్‌.డి.సి చైర్మన్‌ దిల్‌ రాజు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 3: సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్‌.ప్రియాంకతో కలిసి గురువారం…

అంగన్వాడీల బలోపేతంపై దృష్టి

–  ఎస్‌హెచ్‌జీలకూ భాగస్వామ్యం – త్వరలో సరికొత్త బాలామృతం పంపిణీ – మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 3: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగన్వాడీల బలోపేతంపై మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించింది. చిన్నారుల పోషకాహరాన్ని మెరుగుపరిచేందుకు మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద…

ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి మహేశ్వరంలో మలబార్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ తయారీ యూనిట్‌ ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని, దీనిని డిసెంబర్‌ 9న ఆవిష్కరించబోతున్నామని…

శాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేత

బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతోపాటు కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాద్‌ శివార్లలోని కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల…

హ్యామ్‌ రోడ్లకు త్వరలో టెండర్లు

Komatireddy Venkat Reddy

ఆర్‌అండ్‌బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: రాష్ట్రర్రలో హామ్‌ మోడల్‌లో రోడ్ల నిర్మాణం జరపాలని నిర్ణయించామని, వీటిపై సీఎంతో సమావేశమై త్వరలో టెండర్లు పిలుస్తామని, ఆ వెంనే పనులు మొదలుపెడతామని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోడ్ల ప్యాకేజీకి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి…

అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

ప్రమోషన్‌ గరిష్ట వయోపరిమితి 45 నుంచి 50 ఏళ్లకు పెంపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి…

అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి

రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ బిసి నేతలు ఒత్తిడి తేవాలి 17న రైల్‌ రోకోకు అన్ని పార్టీలు ముందుకు రావాలి విూడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై3: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్లాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మరోమారు డిమాండ్‌ చేశారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని…

టిటిడి అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ తిరుమల, ప్రజాతంత్ర, జూలై 3: జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. గతంలో ఉన్న టీటీడీ పాలకమండళ్లు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని విమర్శించారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం…

మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌

న్యూఢల్లీి, జూలై 3:మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారని భారత విదేశాంగ శాఖ గురువారం ధ్రువీకరించింది. పశ్చిమ మాలిలోని కాయెస్‌ ప్రాంతంలోని డైమెండ్‌ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 1న ఈ ప్రాంతంపై సాయుధ దుండగులు దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు.…

అమెరికా ఆంక్షలపై అధ్యయనం చేస్తున్నాం

లిండ్సే గ్రాహంతో టచ్‌లో ఉన్నాం వాషింగ్టన్‌ విూడియా సమావేశంలో జైశంకర్‌ వాషింగ్టన్‌, జూలై 3: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికా చేసుకొనే దిగుమతులపై 500 శాతం పన్నుతో ’ఆర్థిక బంకర్‌ బస్టర్‌’ జారవిడుస్తామంటూ అమెరికా సెనెటర్‌ లిండ్సే గ్రాహం వ్యాఖ్యలపై భారత్‌ స్పందించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ వాషింగ్టన్‌లో…