prajatantra_news

prajatantra_news

కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తాం

ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25:పెద్ద ఎత్తున ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ట్యాంక్ బండ్ పై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన బిసి చేతి వృత్తి కళాకారుల…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా 2023 నవంబర్‌ 15 నుంచి నవంబర్‌ 30 వరకు భారీగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఏకంగా 4013 పోన్‌ నెంబర్లను ట్యాపింగ్‌ చేసినట్లు ప్రణీత్‌రావు అండ్‌ టీమ్‌ అంగీకరించింది. అందులో 618మంది…

కేసీఆర్‌ దమ్ముపై మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు

మహిళలకు పెన్షన్ల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టుకార్డు ఉద్యమం హైదరాబాద్‌,జూన్‌25 (ప్రజాతంత్ర): మాజీ సీఎం కేసీఆర్‌ దమ్ము గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి లేదని, ఆయన దమ్మేంటో కాంగ్రెస్‌ పెద్దలకు తెలుసునని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్ల మొత్తం పెంపుపై ఆమె పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా కవిత…

స్థానిక సంస్థల ఎన్నికలపై తొలగిన అనిశ్చితి

BC Reservations

మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేయండి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి తొలగింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడిరచింది. సెప్టెంబర్‌ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని…

ప్రయాణికుల కోసం త్వరలో మెము రైళ్లు

కాజీపేట ఆర్‌ఎంయూలో మే 2026 నుంచి కోచ్‌ల ఉత్పత్తి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వివరించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 26 : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి మంగళవారం సమావేశమ య్యారు. ఈ…

ఇరాన్‌పై దాడుల ప్రభావం కొద్ది నెలలే

అమెరికా రహస్య నివేదిక వెల్లడి కాదు.. అవన్నీ ఫేక్‌ అంటున్న అమెరికా అధ్యక్షుడు నోబెల్‌కు ట్రంప్‌ పేరు ప్రతిపాదన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లో మూడు అణు కేంద్రాలపై అమెరికా వేసిన బాంబు దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని అమెరికా రహస్య నివేదిక పేర్కొంది. ఈ దాడులు ఇరాన్‌ న్యూక్లియర్‌ సౌకర్యాలను పూర్తిగా…

విధ్వంసం నుంచి వికాసం దిశగా..

రేవంత్‌రెడ్డిని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు రైతులకు ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపాం: తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: రాష్టాన్న్రి విధ్వంసం నుంచి వికాసం వైపు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. రేవంత్‌రెడ్డిలా వ్యవసాయంపై ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఎవరూ తీసుకోలేదని అన్నారు. కొంతమంది బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు…

ఐఏఎస్‌ ఆమ్రపాలి కాటకు ఊరట

తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24 :  తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్‌లో చేరిన ఐఏఎస్‌ అధికారిణి కాటా ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణలో పని చేసిన ఆమె.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌…

కౌశిక్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన విచారణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించింది. వరంగల్‌ కోర్టు ఇప్పటికే బెయిల్‌ ఇచ్చినట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది రమణారావు కోర్టుకు వివరించారు. సుబేదారీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఈ నెల…

కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ రామకృష్ణారావు హైదరాబాద్‌, జూన్‌ 24: ప్రజల జీవితాలపై శాశ్వత ప్రభావం చూపేలా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వన మహోత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం, ఎరువుల లభ్యత, ఆయిల్‌పామ్‌ విస్తరణ, భూ భారతి, సీజనల్‌ వ్యాధులు, టిబి ముక్త్‌…