prajatantra_news

prajatantra_news

యూరియా సరఫరాలో ముందుచూపు లేని కేంద్రం

– దేశీయంగా ఉత్పత్తి లేక విదేశాలపై ఆధారపడ్డాం – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ముందుచూపు లేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో యూరియా ఉత్పత్తి తక్కువగా ఉందని, దానివల్ల యూరియా…

నగరంలో మరోమారు భారీ వర్షం

– పలుచోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బందులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, అ‌ర్‌పేట్‌, ‌సనత్‌నగర్‌,  ‌కృష్ణానగర్‌, ‌మియాపూర్‌, ‌చందనాగర్‌, ‌మాదాపూర్‌, ‌రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్‌ ‌బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో…

తీన్మార్‌ ‌మల్లన్న కొత్త పార్టీ

– తెలంగాణ రాజ్య సాధన పార్టీగా నామకరణం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌తెలంగాణలో ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న అలియాస్‌ ‌చింతపండు నవీన్‌ ‌కుమార్‌ ‌కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. తన పార్టీకి తెలంగాణ రాజ్యసాధన పార్టీగా నామకరణం చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తాజ్‌ ‌కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండాను…

ఆర్మ్ డ్ రిజ‌ర్వ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో క్రెచీ ఏర్పాటు

– ప్రారంభించిన సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి. ఆనంద్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17:  నిజంగా నా జీవితంలో ఇవ్వాళ ఎంతో ఆనంద‌క‌ర‌మైన రోజ‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.  ఆర్మ్ డ్ రిజ‌ర్వ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో చిన్న పిల్ల‌కోసం ఒక క్రెచీ బుధ‌వారం ప్రారంభ‌మైంది. నా సంతోషానికి కార‌ణం ఇదీ! ఇక్క‌డ…

దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం

– భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో ఉండాలి – విజన్‌ డాక్యుమెంట్‌ 2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం – రాష్ట్ర విద్యా విధానంపై సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి – అభిప్రాయాలు, అనుభవాలను వెల్లడించిన విద్యావేత్తలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: క్షేత్రస్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ…

చిన్నారులు, మహిళల ఆరోగ్యాభివృద్ధే లక్ష్యం

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – ములుగులో పోషణ మాస మహోత్సవం ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: చిన్నారులు, మహిళల ఆరోగ్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. పోషణ…

ఏసీబీకి చిక్కిన తహసిల్‌ ఉద్యోగులు

– లంచం తీసుకుంటుండగా పట్టివేత ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 17: ‌మరో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, ‌డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ‌రూ. 10 వేలు లంచం తీసుకుంటూ తహసీల్‌ ‌కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా దొరికారు. కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ ‌కోసం తల్లాడ…

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి ముంబై,సెప్టెంబర్‌ 17: ‌మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎటపల్లి తాలూకాలో మోదస్కే గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో మావోయిస్టుల గట్టా లాస్‌ ‌సభ్యులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది.. అ•్ర…

‘ఆపరేషన్‌ ‌కగార్‌’ ‌నిలిపివేయండి

– మావోయిస్ట్‌లతో చర్చలు జరపాల్సిందే – సీపీఎం పొలిట్‌ ‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు సంగారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 17: ఆపరేషన్‌ ‌కగార్‌ ‌నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్న‌ద‌ని సీపీఎం పొలిట్‌ ‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా ? కాదా అన్నది పక్కన…

మోదీ జీవ‌న యాత్ర స్ఫూర్తిదాయ‌కం

– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌.రామ‌చంద్ర‌రావు – మోదీ ఒక యోగి: వ‌కుళాభ‌ర‌ణం – నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు పుస్త‌కావిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17:  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా, “శ్రీ నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు” పేరుతో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్…