Prajatantra

Prajatantra

రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చేది బిఆర్ఎస్సే..

KTR

రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భారత రాష్ట్ర సమితి రజతోత్సవం సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.…

పదేళ్లలో ఖజానా ఖాళీ చేసి కాంగ్రెస్ పై నిందలు

CM Revanth Reddy

బిఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదు పూర్తి అభద్రతాభావంతో కేసీఆర్‌ వ్యాఖ్యలు అక్కసు వెళ్లగక్కేలా ఎల్కతుర్తిలో కెసిఆర్‌ ప్రసంగం నేను సిఎం అయిన రెండో రోజే గుండె పగిలిన కెసిఆర్‌ జానారెడ్డి నివాసంలో సిఎం రేవంత్‌ రెడ్డి ‌చర్చలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తాను సీఎం అయినా రెండో రోజే కేసీఆర్‌ ‌గుండె పగిలిందని…

దేశానికి రోల్ మోడల్ గా భూభారతి చట్టం

ponguleti srinivas reddy

భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైనది భూభారతి చట్టం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించామని, దేశానికి రోల్ మోడల్ గా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చామని…

రైతులు ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వ సంరక్షకులు

Bhatti Vikramarka

వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కృషి హరితవిప్లవం, ఉపాధి హామీ, రైతు రుణమాఫీ కాంగ్రెస్ చలువే.. దేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం తగ్గుతోంది.. కేరళ రాష్ట్ర రైతులు కార్మికుల మహాసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రైతులు మన ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులు అని…

కేసీఆర్ మనసంతా విషపూరిత విమర్శలే..

Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు…

ర‌జ‌తోత్స‌వ స‌భ‌తో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు

Harish Rao

ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా స‌భ విజ‌య‌వంత‌మైంది.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 27: రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని, కేసీఆర్ వొచ్చి నిలదీస్తాడ‌ని అనగానే ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) అన్నారు. అందుకే అడుగు అడుగున…

తెలంగాణకు కాంగ్రెస్సే నెంబ‌ర్ వ‌న్‌ విలన్‌

BRS

ప్ర‌భుత్వానికి ఏ రోగ‌మొచ్చింది.. ఒకటిన్నరేళ్ళలో తిరోగమన దశలో రాష్ట్రం మాట‌ల తూటాల‌తో విరుచుకుపడిన కెసిఆర్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన ఒకటిన్నరేళ్ళలో పురోగమించాల్సిన రాష్ట్రం తిరోగమిస్తున్నది. ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ఇప్పుడు వెనుకబడిపోతున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచన చేస్తున్నది. ఎన్నికల ముందు…

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి : కెసిఆర్

KCR

వరంగల్, ప్రజాాతంత్ర, ఏప్రిల్ 27:  మావోయిస్టుల అణ‌చివేత కోసం కేంద్రం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌గార్ ను వెంట‌నే నిలిపివేయాల‌ని బిఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (KCR) డిమాండ్ చేశారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో జ‌రిగిన పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఛత్తీస్గఢ్ గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారు.…

 కాల్పుల విరమణ కోసం కేంద్రాన్ని ఒప్పించండి

CM Revanth Reddy

మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ వినతి హైదరాాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని, కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఆదివారం  జూబ్లీహిల్స్…

ఆపరేషన్ కగార్ ను విరమించుకోవాలి

nalgonda

శాంతి చర్చలు ప్రారంభించాలి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్‌ న‌ల్ల‌గొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 27: ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేసి శాంతిని నెలకొల్పాలని, చర్చలు జరపాలని, వామపక్ష పార్టీల నాయకులు సామాజిక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని, కేంద్ర…