చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

లబ్దిదారుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం ఇప్పటి వరకు రూ. 68 కోట్లు దాటిన చెల్లింపులు వీలైన చోట్ల గృహ ప్రవేశానికి వెళతా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: “ఇందిరమ్మ ఇల్లు (Indiramma Houses) వస్తుందని కలలో కూడా అనుకోలేదు. 10 -15 సంవత్సరాల నుంచి గుడిసెలు, రేకుల షెడ్డుల్లోనే ఉంటున్నాం. పిల్లలు…









