కొత్త మెను డైట్ చార్జీలు తప్పనిసరిగా అమలు చేయాలి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్లలో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెనూ డైట్ చార్జీలు తప్పనిసరిగా అమలు చేయాలని వ్యవసాయ చేనేత మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల…









